Homeఎంటర్టైన్మెంట్Ram Charan Daughter: రామ్ చరణ్ కూతురు పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయా...

Ram Charan Daughter: రామ్ చరణ్ కూతురు పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయా…

Ram Charan Daughter: మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఉన్న హీరోలందరికి పోటీని ఇస్తున్నాడు… ‘రంగస్థలం’ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు. ఇక ఎప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ అనుకున్న సక్సెస్ ను సాధించలేకపోయాడు. సుకుమార్ తో చేయబోయే సినిమా […]

Ram Charan Daughter: మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఉన్న హీరోలందరికి పోటీని ఇస్తున్నాడు… ‘రంగస్థలం’ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు. ఇక ఎప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ అనుకున్న సక్సెస్ ను సాధించలేకపోయాడు. సుకుమార్ తో చేయబోయే సినిమా విషయంలో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం తనకి తిరుగు ఉండదనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు ఎన్ని సక్సెస్ లను సాధించిన కూడా రామ్ చరణ్ అందుకున్న విజయాల ముందు అవన్నీ దిగదుడుపనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ‘క్లింకార’ అనే కూతురు ఉన్న విషయం మనకు తెలిసిందే.

రామ్ చరణ్ కి దాదాపు నాలుగు వేల కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయి. అందులో క్లింకార పేరు మీద కూడా కొన్ని ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ల ఇంట్లో చిన్న చిన్న పిల్లల పేరు మీద కూడా వందల కోట్ల వరకు ఆస్తులు ఉంటాయంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో సినిమాలతోనే కాకుండా బిజినెస్ ల రూపంలో కూడా చాలా వరకు డబ్బులను సంపాదిస్తున్నారు.

మొత్తానికైతే అవన్నీ పర్ఫెక్ట్ గా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సినిమాలపరంగా ఆయనేంత బిజీగా ఉన్నా కూడా తన బిజినెస్ ల విషయంలో మాత్రం చాలా క్లారిటీ గా ఉంటాడు. కనీసం వారానికి ఒకసారి డైరెక్ట్ గా వెళ్లి బిజినెస్ పనులను చూస్తూ ఉంటారట.

దీనివల్ల బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు తెలుసుకోవడమే కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తనకిఏ రకంగా ప్రాఫిట్ వస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక చిరంజీవీ నుంచే ఈ లక్షణాలన్నింటిని రామ్ చరణ్ నేర్చుకున్నారట. రాబోయే రోజుల్లో కూడా రామ్ చరణ్ మరిన్ని సక్సెస్ లను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper