Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Mahesh babu mahesh babu has been vacant since 9 months due to rajamouli

Mahesh Babu : రాజమౌళి వల్ల 9 నెలల నుంచి ఖాళీ గా ఉంటున్న మహేష్ బాబు… దీనివల్ల ఆయన ఎంత డబ్బు నష్టపోయాడో తెలుసా..?

తెలుగులో చాలా మంది డైరెక్టర్లు ఉన్నప్పటికి రాజమౌళి సినిమాలకి చాలా మంచి గిరాకీ అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు...

Written By: Gopi Velpula , Updated On : September 17, 2024 / 08:03 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Mahesh Babu Mahesh Babu Has Been Vacant Since 9 Months Due To Rajamouli

Mahesh-Rajamouli Movie

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలను పెంచుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలను చూడడానికి యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సంవత్సరం జనవరిలో ‘గుంటూరు కారం’ సినిమాని విడుదల చేసిన తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉంటున్నాడు. రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన మిగతా ఏ షూటింగ్ ల్లో కూడా పాల్గొనడం లేదనేది వాస్తవం… మరి ఇలాంటి సందర్భంలో ఆయన గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ముఖానికి మేకప్ వేసుకోకుండా ఖాళీగానే ఉంటున్నాడు. అంటే దాదాపు తొమ్మిది నెలల నుంచి ఆయన ఖాళీగా ఉండటం వల్ల మహేష్ బాబు అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాప్ లో మహేష్ బాబు మరొక సినిమా కూడా చేసుకొని ఉండొచ్చు.

కానీ రాజమౌళి పెట్టిన కండిషన్స్ అన్నింటికీ అంగీకరించాడు కాబట్టి మహేష్ బాబు మూడు సంవత్సరాల పాటు రాజమౌళి చెప్పినట్టుగా వినాల్సి ఉంటుంది. ఇక మహేష్ బాబు చేసే యాడ్ ఫిల్మ్స్ గాని, సినిమాలు గాని చేసుకుంటూ ఆయన ఎప్పుడూ చాలా బిజీగా కొనసాగుతూ ఉంటాడు.అలాంటి మహేష్ బాబు తొమ్మిది నెలల నుంచి ఖాళీగా ఉండటం వల్ల దాదాపు మహేష్ బాబు ఒక 100 కోట్ల వరకు డబ్బులను లాస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక ఆయనకు కొన్ని కొత్త బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో షూటింగ్స్ చేయాలేడు కాబట్టి యాడ్స్ కంపెనీలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే రాజమౌళి వల్ల మహేష్ బాబు తీవ్రంగా నష్టపోతున్నాడనే చెప్పాలి.

మరి ఎట్టకేలకు ఈ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయాల మీద రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడు అనే ధోరణి లో కూడా అభిమానులు చాలా తీవ్రమైన నిరాశనైతే వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో మహేష్ బాబు రాజమౌళి ఇద్దరూ పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తారా లేదా అనేది…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Mahesh babu mahesh babu has been vacant since 9 months due to rajamouli

Tags
  • mahesh babu
  • Rajamouli
  • Rajamouli-Mahesh Babu
  • tollywood news
Follow OkTelugu on WhatsApp

Related News

Maruti Shocking Comments On Rajasaab: చీకట్లో టేబుల్ వద్ద కూర్చొని.. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టోరీ రాయలేనని వదిలేశా.. మారుతి చెప్పిన నిజాలు…

Maruti Shocking Comments On Rajasaab: చీకట్లో టేబుల్ వద్ద కూర్చొని.. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టోరీ రాయలేనని వదిలేశా.. మారుతి చెప్పిన నిజాలు…

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Raja Saab Pre-Teaser :  సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ టీజర్..అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి!

Raja Saab Pre-Teaser : సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ టీజర్..అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి!

Music Directors Viral Tweet Explained: కావ్య మారన్ తో పెళ్లి పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..వైరల్ అవుతున్న ట్వీట్!

Music Directors Viral Tweet Explained: కావ్య మారన్ తో పెళ్లి పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..వైరల్ అవుతున్న ట్వీట్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Raventh Reddy Speetch Gaddar Awards:  ప్రభాస్,ఎన్టీఆర్,రామ్ చరణ్ పేర్లను మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి!

Raventh Reddy Speetch Gaddar Awards: ప్రభాస్,ఎన్టీఆర్,రామ్ చరణ్ పేర్లను మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.