Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Heroine meenakshi chaudhary who has been dating akkineni nagarjunas nephew sushant for a long time

Meenakshi Chaudhary : అక్కినేని కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టబోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న ఈ అందాల రాశి సుశాంత్ హీరో గా నటించిన 'ఇచట వాహనములు నిలుపరాదు' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా విడుదలైంది అనే విషయం కూడా జనాలకు తెలియదు, అయినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వరుసగా క్యూలు కట్టాయి.

Written By:Vishnu Teja, Updated On : November 9, 2024 / 02:53 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Heroine Meenakshi Chaudhary Who Has Been Dating Akkineni Nagarjunas Nephew Sushant For A Long Time

Meenakshi Chaudhary

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Meenakshi Chaudhary : ప్రస్తుతం సౌత్ ఇండియా లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇప్పటి వరకు ఈమె అనేక సినిమాల్లో నటించినా, బాగా గుర్తించుకోదగ్గ పాత్ర ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న ఈ అందాల రాశి సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా విడుదలైంది అనే విషయం కూడా జనాలకు తెలియదు, అయినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వరుసగా క్యూలు కట్టాయి. రెండవ సినిమానే రవితేజ లాంటి స్టార్ తో ‘ఖిలాడీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిల్చింది కానీ అదే ఏడాది ఈమె నుండి విడుదలైన ‘హిట్ : ది సెకండ్ కేస్’ పెద్ద హిట్ అయ్యింది.

ఇక ఆ తర్వాత మీనాక్షి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది ప్రారంభం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ద్వారా ఆడియన్స్ ని పలకరించిన మీనాక్షి కి, ఇదే ఏడాది లో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఇంకా పెద్ద హిట్ అయ్యింది. సినిమాలు సూపర్ హిట్స్ అయితే అవుతున్నాయి కానీ, ఆమెకి శ్రీ లీల తరహా గుర్తింపు మాత్రం రావడం లేదు. ఈ నెల 14 వ తారీఖున వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘మట్కా’ చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్. ట్రైలర్ చూస్తే మరో హిట్ ఈమె ఖాతాలో పడేటట్టు ఉంది. కనీసం ఈ సినిమాతో అయినా ఆమెకి రావాల్సిన గుర్తింపు వస్తుందో లేదో చూద్దాము.

ఇదంతా పక్కన పెడితే ఈమె గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలో ఈ హాట్ బ్యూటీ అక్కినేని కుటుంబం లో కోడలిగా అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో ఈమె చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ‘ఇచట వాహనములు నిలపరాదు’ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారని, అప్పటి నుండి వీళ్లిద్దరి రిలేషన్ కొనసాగుతూనే ఉందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో ఒక రూమర్ తిరుగుతుంది. వచ్చే నెలలో నాగ చైతన్య, శోభిత పెళ్లి జరగబోతున్న ఈ నేపథ్యంలో, ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ రూమర్ కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Heroine meenakshi chaudhary who has been dating akkineni nagarjunas nephew sushant for a long time

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Akkineni Family
  • Latest Tpllywood News
  • Meenakshi Chaudhary
  • Meenakshi Chaudhary Dating with Sushant
  • Nagarjuna's nephew Sushant
Follow OkTelugu on WhatsApp

Related News

Guess Actress Daksha Nagarkar: ఈ అమ్మాయి ప్రస్తుతం తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్.. గుర్తుపట్టడం కష్టమే..

Guess Actress Daksha Nagarkar: ఈ అమ్మాయి ప్రస్తుతం తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్.. గుర్తుపట్టడం కష్టమే..

Photo Story: తెలుగులో వరుసగా హ్యాట్రిక్ హిట్స్.. కానీ మేకర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు.. కారణం ఇదే..

Photo Story: తెలుగులో వరుసగా హ్యాట్రిక్ హిట్స్.. కానీ మేకర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు.. కారణం ఇదే..

Surekhavani : సురేఖావాణి బర్త్ డే ట్రీట్, హాట్ వీడియో వైరల్, చాలదు బికినీలో కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్

Surekhavani : సురేఖావాణి బర్త్ డే ట్రీట్, హాట్ వీడియో వైరల్, చాలదు బికినీలో కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక కష్టాలు పడిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..!

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక కష్టాలు పడిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..!

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించిన బ్యూటీ.. ప్రస్తుతం ఎలా ఉందో చూశారా.. !

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించిన బ్యూటీ.. ప్రస్తుతం ఎలా ఉందో చూశారా.. !

Deepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ

Deepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ

Ashu Reddy : లవ్ ఎఫైర్ బయటపెట్టిన అషురెడ్డి, త్వరలో పెళ్లి?

Ashu Reddy : లవ్ ఎఫైర్ బయటపెట్టిన అషురెడ్డి, త్వరలో పెళ్లి?

Meenakshi Chaudhary : దేశం కోసం ప్రాణత్యాగం..హీరోయిన్ మీనాక్షి చౌదరి తండ్రి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Meenakshi Chaudhary : దేశం కోసం ప్రాణత్యాగం..హీరోయిన్ మీనాక్షి చౌదరి తండ్రి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Sankranthiki Vasthunam : వెంకటేష్ అరుదైన ఫీట్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ 50 డేస్ ఎన్ని సెంటర్స్ లో ఆడిందో తెలుసా?

Sankranthiki Vasthunam : వెంకటేష్ అరుదైన ఫీట్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ 50 డేస్ ఎన్ని సెంటర్స్ లో ఆడిందో తెలుసా?

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.