spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: ఆ కారణంగా తెలుగు సినిమాలకు నో చెప్తున్న రష్మిక మందన్నా ... ఏంటంటే...

Rashmika Mandanna: ఆ కారణంగా తెలుగు సినిమాలకు నో చెప్తున్న రష్మిక మందన్నా … ఏంటంటే ?

Rashmika Mandanna: “ఛలో” సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “గీతా గోవిందం” లో నటించి ల‌క్కీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ కన్నడ భామ. ఆ తర్వాత ఆమె నటించిన డియర్ కామ్రేడ్, దేవ్ దాస్ చిత్రాలు నిరాశ పరిచిన భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందని చెప్పాలి. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

actress rashmika mandanna rejecting telugu movies

ఇక ఈ చిత్రంలో శ్రీవల్లిగా అదరగొట్టింది రష్మిక. గ్లామర్ బ్యూటీకి మేకప్ లేకపోయినా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. పుష్ప ది రైజ్ చిత్రం విడుదలైన అన్నీ భాషల్లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దీంతో ఈ చిత్ర విజయాన్ని రష్మిక ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. అలానే పుష్ప మూవీ విజయం తన బాలీవుడ్ కలలను మరింత పెంచిందని రష్మిక భావిస్తోంది.

తన రాబోయే హిందీ చిత్రాలు గుడ్‌బై, మిషన్ మజ్ను తన బాలీవుడ్ కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం తెలుగులో సినిమా ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించినట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మిషన్ మ‌జ్ను సినిమాలో సిద్దార్డ్ మల్హోత్రా తో కలిసి నటిస్తుండగా… అమితాబ్ బ‌చ్చ‌న్ తో గుడ్ బై సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper