Homeబిజినెస్Petrol Price Today: పెరగనున్న ముడి చమురు వినియోగం.. ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Petrol Price Today: పెరగనున్న ముడి చమురు వినియోగం.. ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Petrol Price Today:భారత్ లో చమురు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. 2027 నాటికి దేశంలో చైనాకు మంచి చమురు వినియోగం పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదికలో పేర్కొంది. గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జిక్ వీక్ లో ఇండియన్ ఆయిల్ మార్కెట్ ఔట్ లుక్ 2030 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో మనదేశం 2030 నాటికి రోజూవారీ ముడి చమురు డిమాండ్ 66.4 లక్షల బ్యారెళ్లు అవసరం ఉంటుంది తెలిపింది. ఈ నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 8న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ :
పెట్రోల్ లీటర్ రూ.109.66
డీజిల్ లీటర్ రూ.97.82

విజయవాడ:
పెట్రోల్ లీటర్ రూ.111.76
డీజిల్ లీటర్ రూ.99.51

విశాఖపట్నం:
పెట్రోల్ లీటర్ రూ.110.48
డీజిల్ లీటర్ రూ.98.27

న్యూ ఢిల్లీ:
పెట్రోల్ లీటర్ రూ.96.72
డీజిల్ లీటర్ రూ.89.62

ముంబై:
పెట్రోల్ లీటర్ రూ.106.31
డీజిల్ లీటర్ రూ.94.27

చెన్నై:
పెట్రోల్ లీటర్ రూ.102.63
డీజిల్ లీటర్ రూ.92.24

కోల్ కతా:
పెట్రోల్ లీటర్ రూ.106.03
డీజిల్ లీటర్ రూ.92.76

గుజరాత్:
పెట్రోల్ లీటర్ రూ.96.42
డీజిల్ లీటర్ రూ.92.17

=========================

తెలంగాణలో గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ (14.2 Kg) :రూ.955.00
వంట గ్యాస్ (5 Kg) :రూ.353.00
కమర్షియల్ (19 Kg) : రూ.1,985.50
కమర్షియల్ (47.5 Kg) : రూ.4,959.00

………………………………………………………

ఆంధ్రప్రదేశ్ లో (విజయవాడ) గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ (14.2 Kg) :రూ.927.00
వంట గ్యాస్ (5 Kg) :రూ.343.50
కమర్షియల్ (19 Kg) : రూ.1,917.50
కమర్షియల్ (47.5 Kg) : రూ.4,989.00

………………………………………………………

ఆంధ్రప్రదేశ్ లో (విశాఖపట్నం) గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ (14.2 Kg) :రూ.911.00
వంట గ్యాస్ (5 Kg) :రూ.338.00
కమర్షియల్ (19 Kg) : రూ.1,817.00
కమర్షియల్ (47.5 Kg) : రూ.4,538.50

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper