
కరోనా లాక్ డౌన్ తో సినిమాలన్నీ వాయిదా పడ్డ వేళ హీరోయిన్లు సోషల్ మీడియాలో సేదతీరుతున్నాయి. అక్కినేని వారి ఇంటి కోడలు అయిన కూడా హీరోయిన్ సమంత తన నటనను ఆపలేదు. సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా హాట్ హాట్ ఫొటోషూట్ లు చేస్తోంది. మరీ ఇంత హాట్ నా? అని నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇక ఐటెం గర్ల్ రాయ్ లక్ష్మీ సైతం కరోనా వేళ షూటింగ్ లు లేకపోవడంతో సెలవులను ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్ ఫూల్ లో బికినీతో జలకాటాలు ఆడుతూ కనువిందు చేస్తోంది. రాయ్ లక్ష్మీ బికినీ అందాలను చూసి నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
ఓ వైపు సమయం ఎద అందాలు.. రాయ్ లక్ష్మీ బికినీ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ భామల అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
https://www.instagram.com/p/CQ3bXFFL1y8/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CQ2vXoLHso0/?utm_source=ig_web_copy_link