Homeఎంటర్టైన్మెంట్Colors Swathi: సమంత బాటలో నడిచిన కలర్స్ స్వాతి...కానీ అదొక్కటి చేయకూడదు...

Colors Swathi: సమంత బాటలో నడిచిన కలర్స్ స్వాతి…కానీ అదొక్కటి చేయకూడదు…

Colors Swathi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లు చేసే సినిమాల పట్ల చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హీరో హీరోయిన్లు మంచి సబ్జెక్టులను ఎంచుకొని సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయిన కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే చాలు ఆయా దర్శకులకు ఈ నటీనటులు గుర్తుకు వచ్చే స్థాయిలో […]

Colors Swathi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లు చేసే సినిమాల పట్ల చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హీరో హీరోయిన్లు మంచి సబ్జెక్టులను ఎంచుకొని సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయిన కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే చాలు ఆయా దర్శకులకు ఈ నటీనటులు గుర్తుకు వచ్చే స్థాయిలో రాణిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి కలర్స్ స్వాతి…తను ఈ మధ్యకాలంలో సినిమాలేమి లేకుండా ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె రీసెంట్ గా శ్రీకాంత్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది.

మంత్ అఫ్ మధు సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్… ఆ సినిమా చేసే సమయంలోనే కలర్స్ స్వాతి ని ఇష్టపడ్డాడు. తను కూడా అతన్ని ఇష్టపడడంతో ఇద్దరు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంతకుముందు కలర్స్ స్వాతికి వివాహమై విడాకులు కూడా తీసుకున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో శ్రీకాంత్ ను ప్రేమించడం మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోవడం అనేది బాగానే ఉన్నప్పటికి వీరిద్దరు కలిసి ఉంటారా లేకపోతే మళ్లీ డివోర్స్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది కలర్స్ స్వాతి సైతం సమంత బాటలో నడుస్తుందని తను నాగచైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత రాజ్ నిడిమూరు ను పెళ్లి చేసుకుంది.

తను కూడా దర్శకుడు కావడం విశేషం…స్వాతి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ కూడా దర్శకుడు కావడంతో కలర్స్ స్వాతి కూడా సమంత బాటలోనే నడుస్తుంది అంటు కొన్నికామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆమె మా ఇంటి బంగారం మూవీ తో సక్సెస్ ను సాధించింది. ఇక కలర్స్ స్వాతి సైతం మంచి పాత్రలు దొరికితే సినిమాలను చేస్తానని లేకపోతే సినిమాలు చేసే అవకాశం లేదన్నట్టుగా చెబుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper