Homeఎంటర్టైన్మెంట్Childhood Photos : ఈ ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్.....

Childhood Photos : ఈ ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్.. ఎవరో గుర్తుపట్టగలరా!

Childhood Photos : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నేడు పాన్ ఇండియన్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. జీవితం లో ఎన్నో సవాళ్ళను ఎదురుకొని , కష్ట సమయం వచ్చినప్పుడు ఎలా నిలబడి పోరాడాలో చూపించి కోట్లాది మంది జనాలకు ఆదర్శప్రాయం గా నిలిచారు. అసలు ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎదురుకున్న కష్టాలు , సామాన్యులకు ఎదురయ్యి ఉంటే తట్టుకునే వాళ్ళు కాదేమో. ప్రపంచం లోనే చాలా అరుదుగా సోకే ప్రాణాంతక […]

Childhood Photos : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నేడు పాన్ ఇండియన్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. జీవితం లో ఎన్నో సవాళ్ళను ఎదురుకొని , కష్ట సమయం వచ్చినప్పుడు ఎలా నిలబడి పోరాడాలో చూపించి కోట్లాది మంది జనాలకు ఆదర్శప్రాయం గా నిలిచారు. అసలు ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎదురుకున్న కష్టాలు , సామాన్యులకు ఎదురయ్యి ఉంటే తట్టుకునే వాళ్ళు కాదేమో. ప్రపంచం లోనే చాలా అరుదుగా సోకే ప్రాణాంతక వ్యాధి , ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి సోకింది. ఇలాంటి వ్యాధి సోకినప్పుడు ఒక మనిషి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు , జీవితం మీద ఆశ వదిలేసుకుంటారు. కానీ ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, ధైర్యంగా మృత్యువు ని జయించి , నేడు ఎవరికీ సాధ్యం అవ్వని అరుదైన రికార్డుని నెలకొల్పింది. ఆ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మరెవరో కాదు సమంత.

ఈ ఫోటో లో ఆమె పక్కన కనిపిస్తున్న బుడ్డోడు మరెవరో కాదు , సమంత కి సొంత అన్నయ్య. ఇలా సమంత కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో సమంత ని చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే సమంత మయోసిటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధి ని విజయవంతంగా ఎదురుకొని , నేడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం నటిగా మాత్రమే కాదు , నిర్మాతగా ఆమె ఈ రెండవ అధ్యాయం లో ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన మొదటి చిత్రం ‘శుభమ్’ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సౌత్ లో ఈ రేంజ్ గ్రాస్ రావడం ఇదే తొలిసారి. ఆ విధంగా సమంత అరుదైన రికార్డుని నెలకొల్పింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే గర్భం దాల్చిన సమంత , ప్రస్తుతానికి ‘మెటర్నిటీ లీవ్’ ని తీసుకుంది. అంటే సినిమాలకు మళ్లీ బ్రేక్ పడిందని చెప్పొచ్చు. మళ్లీ ఈమెని అభిమానులు వెండితెర పై చూసేది ఎప్పుడో..

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper