Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీChatGPT Study Prompts: విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన చాట్ జీపీటీ 6 ట్రిక్స్

ChatGPT Study Prompts: విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన చాట్ జీపీటీ 6 ట్రిక్స్

ChatGPT Study Prompts: ప్రస్తుత కాలంలో చాలా ప్రశ్నలకు Chat gpt ఆన్సర్ ఇస్తుంది. అలాగే కొన్ని విషయాలపై పూర్తి స్టోరీ కావాలంటే చాట్ జీపీటీలో చిన్న ఫ్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. అయితే నేటి కాలంలో విద్యార్థులు తమకు కావాల్సిన సోల్యూషన్స్ కోసం కూడా దీనిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలాంటి వారు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో అర్థం కాదు. ఇందుకోసం కొన్ని ట్రిక్స్ ద్వారా ప్రాంప్ట్ ఇస్తే.. కావాల్సిన సమాచారాన్ని సులువుగా పొందవచ్చు. ముఖ్యంగా ఈ ట్రిక్స్ […]

ChatGPT Study Prompts: ప్రస్తుత కాలంలో చాలా ప్రశ్నలకు Chat gpt ఆన్సర్ ఇస్తుంది. అలాగే కొన్ని విషయాలపై పూర్తి స్టోరీ కావాలంటే చాట్ జీపీటీలో చిన్న ఫ్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. అయితే నేటి కాలంలో విద్యార్థులు తమకు కావాల్సిన సోల్యూషన్స్ కోసం కూడా దీనిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలాంటి వారు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో అర్థం కాదు. ఇందుకోసం కొన్ని ట్రిక్స్ ద్వారా ప్రాంప్ట్ ఇస్తే.. కావాల్సిన సమాచారాన్ని సులువుగా పొందవచ్చు. ముఖ్యంగా ఈ ట్రిక్స్ ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. మరి ఆ ప్రాంప్ట్ ఏవో చూద్దాం..

ప్రాంప్ట్ 1:
“Create clean handwritten-style study notes with simple diagrams on [Topic]. Make it look like a topper’s notebook. Use clear headings, bullet points and small illustrations.”
విద్యార్థులు ఒక లెస్సన్ ను పూర్తిగా చదివి దానిపై నోట్స్ రాయాల్సి ఉంటుంది. కానీ దీనిని పెద్ద కష్టంగా భావిస్తారు. కానీ చాట్ జీపీటి ద్వారా ఈ ప్రాంప్ట్ ఇస్తే.. కావాల్సిన సమచారం ఇస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే దీనిని పొందవచ్చు.

ప్రాంప్ట్ 2:
“Create colourful sticky notes style summary of [Topic]. Put each important point on a separate sticky note with icons. Keep it revision-friendly.”
పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా విద్యార్థులు ఒక లెస్సన్ లోని చిన్న చిన్న పాయింట్స్ ను చేసుకొని దానిని అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వారికి ఈ ప్రాంప్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రాంప్ట్ 3:
Create a clear hand written educational diagram explaining [Topic] with labels. Use simple illustrations and short explanations for students.Make it visually organised and suitable for quick revision.
చాలా మంది విద్యార్థులకు లెస్సన్ అర్థం కాదు. ఇలాంటి సమయంలో మనకు కావాల్సిన లెస్సన్ పూర్తిగా అర్థం కావాలంటే పై ప్రాంప్ట్ ఇవ్వాలి. దీంతో అర్థమయ్యే విధంగా పాయింట్స్ వైజ్ గా విషయాన్ని ముందు ఉంచుతుంది.

ప్రాంప్ట్ 3:
“Convert this page into handwritten-style notes with a diagram.”
ఒక టెక్ట్ బుక్ లో ఉన్న ఇమేజ్ గురించి పూర్తి స్టోరీ కావాలని అనుకుంటారు. అయితే ఇమేజ్ ను ఫొటో తీసి చాట్ జీపీటీలో పోస్ట్ చేసిన ఈ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా ఆ ఫొటోకు సంబంధించిన స్టోరీనే వస్తుంది.

ప్రాంప్ట్ 5:
“Teach me [Topic] by asking me questions step by step. Don’t give me the answer directly.”
ఈ ప్రాంప్ట్ ను పోస్టు చేయడం ద్వా ఒక విషయానికి సంబంధించి టీచర్ లా వ్యవహరిస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ప్రశ్నల ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తుంది.

ప్రాంప్ట్ 6:
“Act as my examiner. Ask me 10 questions on [Topic] one by one and rate my answers.”
పరీక్షకు వెళ్లేముందు మనకు మనమే ఒక పరీక్షను నిర్వహించుకోవాలనుకుంటే ఈ ప్రాంప్ట్ ఉపయోగపడుతుంది. ఓ కొశ్చెన్ పేపర్ రెడీ చేసి ఇస్తుంది. దీంతో మనం ఆ పరీక్షలో ఎంత వరకు మార్కులు సాధించగలమో తెలుసుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper