Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగం.. నేటి రాశి ఫలాలు ఏ విధంగా...

Rashi Phalalu: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగం.. నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి..

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 31న మంగళవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి విశేష ఫలితాలు ఉండనున్నాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
కొత్త ఉద్యగాన్నిపొందుతారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదం సమసిపోతుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో గడుపుతారు.

వృషభం:
కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కార్యాలయాల్లో పనిచేసేవారు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:
దగ్గరి బంధువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.కొత్త వ్యక్తులకు సాయం చేస్తారు. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారం చేసేవారు ఒప్పందాలపై ఎక్కువగా దృష్టిపెడుతారు.

కర్కాటకం:
పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఇతరులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. సీనియర్ల నుంచి పూర్తిగా మద్దతు పొందుతారు. ఇంటి పనుల్లో చికాకు ఏర్పడుతుంది.

సింహం:
ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులతో పేచీలొద్దు. ఆకస్మిక పర్యటనలు చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

కన్య:
కుటుంబ పెద్ద నుంచి సలహా తీసుకోవడం కలిసి వస్తుంది. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి అనుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థుల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.

తుల:
ఈరాశి వారు మీ వాహనాన్ని ఈరోజు ఇతరులకు ఇవ్వొద్దు. లేకుంటే చిక్కుల్లో పడుతారు. ఇల్లు కొనేవారి కల నెరవేరడానికి మార్గం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు.

వృశ్చికం:
జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఉద్యోగులకు పనిభారం పెరిగే ఛాన్స్. సహోద్యోగులతో కలిసి పనిచేయాలి.

ధనస్సు:
వివాహ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగొద్దు. రోజూవారీ అవసరాలకు ప్లాన్ చేస్తారు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.

మకరం:
కన్న వారి నుంచి అనుకూల ఫలితాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:
ముఖ్యమైన విషయాల్లో సోదరుల సహాయం తీసుకుంటారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం. కొన్నిశుభవార్తలు వింటారు.

మీనం:
తోబుట్టువులు మంచి సలహాలు ఇస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. తండ్రి నుంచి సలహా తీసుకుంటారు. ఉపాధి రంగాల వారికి అనుకూల ఫలితాలు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper