Inaya Sulthana: బిగ్ బాస్ సీజన్ 6 లో బలమైన ప్రభావం చూపించిన కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకొచ్చే పేర్లలో ఒకటి ఇనాయ సుల్తానా. మొదటి వారమే వెళ్లిపోవాల్సిన ఈమె , చివరి వారం వరకు కొనసాగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన లవ్ ఫెయిల్యూర్ గురించి ఈమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. జీవితం లో ఎన్నో చూసొచ్చిన నేను, ఒకడిని గుడ్డిగా ప్రేమించి, వాడి మాయ మాటలను నమ్మి మోసపోయి , చివరికి ఈ పరిస్థితి కి వచ్చాను. అతను పెట్టమని చెప్పడం వల్లే , నేను అలాంటి ఫోటోలు పెట్టాల్సి వచ్చింది అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అతను చేసిన మోసాన్ని తల్చుకుంటే రక్తం మరిగిపోతుంది అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Inaya Sulthana: అతన్ని నమ్మడం వల్ల నా జీవితం నాశనం అయ్యింది -ఇనాయ సుల్తానా
Inaya Sulthana: బిగ్ బాస్ సీజన్ 6 లో బలమైన ప్రభావం చూపించిన కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకొచ్చే పేర్లలో ఒకటి ఇనాయ సుల్తానా. మొదటి వారమే వెళ్లిపోవాల్సిన ఈమె , చివరి వారం వరకు కొనసాగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన లవ్ ఫెయిల్యూర్ గురించి ఈమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. జీవితం లో […]