Assam-Bengal : పశ్చిమ బెంగాల్ లో ముస్లింల జనాభా 33 శాతం ఉందని.. దేశంలో 17 శాతం ఉందని.. అతి త్వరలో మెజార్టీలోకి వస్తామని.. ఇక నుంచి న్యాయం మనమే ఇస్తామని బెంగాల్ మంత్రి హకీం చేసిన ప్రకటన సంచలనమైంది. ముస్లింలు కాని వారిని ముస్లింలుగా మార్చాలని ఇదివరకు ఈయన ఇచ్చారు. మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం చర్చనీయాంశమైంది.
బంగ్లాదేశ్ లో హసీనా పోయి రెబల్ గవర్నమెంట్ వచ్చింది. భారత్ కు హెచ్చరికలు పంపుతున్నారు. బెంగాల్ చికెన్ నెక్ ను తాము స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశీయులు హెచ్చరిస్తున్నారు.
మబ్జుల్ ఆలం అనే స్టూడెంట్ లీడర్ నే బంగ్లాదేశ్ అల్లర్లకు కారణం.. ఈయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. నరేంద్రమోడీ ‘బంగ్లా విముక్తి పోరాటంపై చేసిన ట్వీట్’కు కౌంటర్ పెట్టారు. భారత్ జాగ్రత్తగా ఉండండి.. మేం కావాలనుకుంటే బెంగాల్, అస్సాం, త్రిపురను ఆక్రమిస్తాం అంటూ సంచలన హెచ్చరికలు పంపారు.
బెంగాల్ అస్సాం సరిహద్దు జిల్లాల్లో విపరీతంగా పెరిగిన ముస్లిం జనాభా పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.