Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Pratyekam » Telangana assembly elections 2023 andhra votes in hyderabad are going to be crucial

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్ లోని ఆంధ్రుల ఓట్లు కీలకం కాబోతున్నాయా?

రెండేళ్ల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. 2023 ఎన్నికల్లో ఏది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందో అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.

Written By: NARESH ENNAM , Updated On : October 11, 2023 / 05:30 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ప్రతీసారి లాగానే గ్రేటర్ హైదరాబాద్ దాని చుట్టు పక్కల ప్రాంతాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు 28 ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కలే ఇవి కీలకంగా ఉన్నాయి. అందులో 24 జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. మరో 4 చుట్టుపక్కలే ఉన్నాయి. సుమారు 119లో 1/4 ఇక్కడే ఉన్నాయి.

సహజంగానే తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధి కీలకంగా ఉంది. అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ కే మొగ్గు చూపిస్తున్నాయి. నిజంగానే అలానే రాబోతున్నాయో లేదా మార్పులు ఉంటాయా? అన్నది చూడాలి.

గ్రేటర్ పరిధిలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 17 బీఆర్ఎస్ నే సాధించింది.మిత్రపక్షం ఎంఐఎం 7 గెలిచింది. అంటే 28లో 24 బీఆర్ఎస్ మిత్రపక్షాలకే దక్కింది.

అదే 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ 55 సీట్లు, బీజేపీ 48 సీట్లు, ఎంఐఎం 44 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు కేవలం 2 మాత్రమే వచ్చాయి. రెండేళ్ల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. 2023 ఎన్నికల్లో ఏది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందో అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Telangana assembly elections 2023 andhra votes in hyderabad are going to be crucial

Tags
  • Andhra Voters
  • BJP
  • BRS
  • Congress
  • hyderabad
Follow OkTelugu on WhatsApp

Related News

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు?

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

MIM MLA Jaffar Hussain: ఎంఐఎం ఎమ్మెల్యేను చితకబాదారు.. వైరల్ వీడియో

MIM MLA Jaffar Hussain: ఎంఐఎం ఎమ్మెల్యేను చితకబాదారు.. వైరల్ వీడియో

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

TS First Cabinet Expansion:తెలంగాణలో కొండను తవ్వి ఎలుకను పట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం!

TS First Cabinet Expansion:తెలంగాణలో కొండను తవ్వి ఎలుకను పట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం!

Temple Vandalised In West Bengal : బెంగాల్ లో న్యాయం దొరకని మెజారిటీ హిందువులు

Temple Vandalised In West Bengal : బెంగాల్ లో న్యాయం దొరకని మెజారిటీ హిందువులు

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.