శ్రీనిధి శెట్టి అభిమానులను మంత్రముగ్ధులను చేయడంలో ఎప్పుడు విఫలం కాదు.
రీసెంట్ గా నల్ల చీరలో కనిపించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది.
ఈ బ్యూటీ చక్కదనం, సహజ సౌందర్యానికి పేరుగాంచిన ఈ నటి.
సరళమైన రూపాన్ని ఉత్కంఠభరితమైన ప్రకటనగా మార్చింది ఈ బ్యూటీ.
ఆమె సన్నని నడుము మరింత హైలైట్ గా కనిపిస్తుంది.
సింపుల్ ఆభరణాలు, మృదువైన అందం, సిట్టింగ్ స్టైల్ ఆమెను అందంగా కనిపించేలా చేశాయి.
సింగిల్ పళ్ళు వేసి సింపుల్ గా కూర్చున్న ఈ బ్యూటీ అందం పొగడ తరమా?
వైట్ సోఫా, బ్లాక్ చీరలో వైట్ అండ్ బ్లాక్ ను కలర్ ఫుల్ గా కనిపించేలా చేసింది ఆమె సోయగం.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Srinidhi shetty sitting position photos