Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » News » Successful venigandla ramu atmiya abhinandana sabha in atlanta

Venigandla Ramu : అట్లాంటాలో విజయవంతమైన వెనిగండ్ల రాము ఆత్మీయ అభినందన సభ

ఈ ఆత్మీయ సభని విజయవంతం చేయటానికి సహకరించిన మురళి బొడ్డు, అనిల్ యలమంచిలి, మధుకర్ యార్లగడ్డ, వినయ్ మద్దినేని , భరత్ మద్దినేని మరియు మిత్రులందరికీ సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Written By:NARESH ENNAM, Updated On : August 29, 2024 / 08:16 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha In Atlanta

venigandla Ramu

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Venigandla Ramu : అట్లాంటా వాసి , ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన వెనిగండ్ల రాము గారు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గుడివాడ నియోజక వర్గం నుండి తెలుగుదేశం , జనసేన, భా జా పా కూటమి అభ్యర్థిగా చరిత్ర ఎరుగని అఖండ విజయం సాధించారు. సుమారు 53 వేల పైచిలుకు మెజారిటీ తో గెలిచి మొదట సారిగా అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటా విచ్చేసిన సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ,ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రవాస ఆంధ్రులు , కూటమి మద్దతు దారులు అశేష సంఖ్యలో కలిసి స్థానిక సంక్త్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో శ్రీనివాస్ నిమ్మగడ్డ గారి ఆధ్వర్యం లో ‘‘మన రాము సంబరాలు’’ పేరిట ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసారు .

వందల కార్ల తో ర్యాలీ గా రాము వెనిగండ్ల గారిని సమావేశ మందిరానికి తీసుకు రాగా , తెలుగింటి ఆడపడుచులు ఘన స్వాగతం పలకగా వారికీ తోడుగా కూటమి అభిమానులు డప్పు మేళాలతో సభా ప్రాంగణం అంతా అత్యంత కోలాహలంగా కలియ తిరిగారు.

తెలుగుదేశ వ్యవస్థాపక అధ్యక్షులు , ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి , శ్రీ రాము వెనిగండ్ల గారు వారి శ్రీమతి సుఖద వెనిగండ్ల గారు, అట్లాంటా నాయకులు శ్రీనివాస్ లావు , అంజయ్య చౌదరి లావు , మల్లిక్ మేదరమెట్ల , సతీష్ ముసునూరి, సురేష్ ధూళిపూడి గారు వేదికను అలంకరించారు

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు , ఎన్నారై అట్లాంటా టి డి పి నాయకులు శ్రీనివాస్ లావు , మల్లిక్ మేదరమెట్ల , సతీష్ ముసునూరి. ఎన్నారై అట్లాంటా జనసేన నాయకులు సురేష్ ధూళిపూడి , సురేష్ కరోతు మరియు భా జా పా అట్లాంటా నాయకులు కార్తికేయ బండారు విచ్చేసిన అతిథుల్ని ఉద్దేశించి ప్రసంగించారు . ఈ కార్యక్రమానికి సురేష్ పెద్ది మరియు సుజాత ఆలోకం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. గత నాలుగు పర్యాయాలు గా ఎటువంటి అభివృద్ధి కి నోచుకోని గుడివాడ వాసుల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని తన అనుభవాలని సభికులకు శ్రీమతి సుఖద వెనిగండ్ల గారు వివరించి ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధి కి మరీ మఖ్యంగా గుడివాడ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు .

ఆత్మీయ సత్కార గ్రహీత గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల గారు మాట్లాడుతూ గుడివాడ పుట్టిన ప్రదేశం కాగా తన ఉన్నతికి ఎంతో కారణమైన అట్లాంటా కూడా తనకి పుట్టిన ఊరుతో సమానం అని మీ అందరి ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి అని చెప్పారు. తన పుట్టిన గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న కూడా ఇప్పుడు శాసన సభ్యుడిగా తనకి అవకాశం ఇచ్చిన తెలుగుదేశ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇతర కూటమి నాయకులకి ధన్యవాదములు తెలిపారు, తన గెలుపుకి అట్లాంటా మిత్రులు వెన్నుదన్నుగా నిలిచి ఎంతో వ్యయ ప్రయాసలతో గుడివాడ వరకు వచ్చి నైతిక మద్దతు తెలిపిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు, ఈ గెలుపు ద్వారానా తన బాధ్యత మరింత పెరిగింది అని ఇప్పటివరకు కనీస సౌకర్యాలకు కి కూడా గుడివాడ ప్రజలు నోచుకోలేదు అని ప్రజల అవసరాలని గాలికి వదిలేసి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రం గా మార్చివేశారని అడిగితే బూతులతో సమాధానం , అణచురలతో దౌర్జన్యం చేయటం తో ప్రజలు విసిగి పోయి కూటమి అభ్యర్థి ఐన నన్ను గుడివాడ చరిత్ర లో భారీ మెజారిటీ తో గెలిపించారు అని వారి రుణం ఈ జీవితం లో తీర్చుకోలేను అని..వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుడివాడ గడ్డ అభివృద్ధి అడ్డా గా మారుస్తా అని దానికి నా శక్తీ తో పాటు మీ సహకారం కూడా కావాలి అని సభికులని కోరారు. ఎప్పటి లాగ గుడివాడ ప్రజలతో పటు ఇక్కడ వారికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా అని ఎటువంటి కార్యక్రమాలు చెయ్యాలన్న, సహాయం కావాలి అన్నా మీ రాము ఎప్పుడు ఫోన్ లో అందుబాటులోనే వుంటా అని అందరం కలిసికట్టు మన మాతృభూమి అభివృద్ధి కి కృషి చెయ్యాలని కోరారు.

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

అట్లాంటా నాయకులు మాట్లాడతూ మనలో ఒకరు ఐన రాము గారు …ప్రజా సేవకి ముందుకు రావటం , తెలుగుదేశ పార్టీ అవకాశం ఇవ్వటం అక్కడ ప్రజలు రాము గారిని అత్యంత మెజారిటీ తో గెలిపించటం మన అట్లాంటా వాసులకి ఎంతో గర్వకారణంగా వుంది అని …రాము గారు గెలిచాక ప్రపంచ నలుమూలల వున్నా పరిచయస్తులు, అభిమానులు ఫోన్ చేసి రాము గారు అట్లాంటా వాసి అంట కదా అని ఎంక్వైరీ చేస్తుంటే ఆ అనుభూతి వర్ణించలేము అని తెలిపారు అలాగే రాము గారికి తమ సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయి అని..రాష్ట్ర అభివృద్ధి లో మేము కూడా పాలుపంచుకుంటామని తెలిపారు.

చివరిగా వ్యాఖ్యాతలు , సభికులు అడిగిన పలు ప్రశ్నలకి వెనిగండ్ల రాము దంపతులు ఎంతో విపులంగా ఎటువంటి అమరికలు లేకుండా సమాధానాలు చెప్పటం వచ్చిన అతిథుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి.

ఈ ఆత్మీయ సభని విజయవంతం చేయటానికి సహకరించిన మురళి బొడ్డు, అనిల్ యలమంచిలి, మధుకర్ యార్లగడ్డ, వినయ్ మద్దినేని , భరత్ మద్దినేని మరియు మిత్రులందరికీ సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OK Telugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Read More

Web Title: Successful venigandla ramu atmiya abhinandana sabha in atlanta

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • america
  • Atlanta
  • Gudivada MLA Venigandla Ramu
  • NRI News
  • Venigandla Ramu
Follow OKTelugu on WhatsApp

Related News

America: చరిత్రలో తొలిసారి.. అమెరికాకు ఆర్థిక షాక్

America: చరిత్రలో తొలిసారి.. అమెరికాకు ఆర్థిక షాక్

US Visa : వీసా అప్రూవల్ లేట్ అవుతోందా? హైదరాబాద్‌లో ట్రై చేస్తే తొందరగా వస్తుందట

US Visa : వీసా అప్రూవల్ లేట్ అవుతోందా? హైదరాబాద్‌లో ట్రై చేస్తే తొందరగా వస్తుందట

US Visa: అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. వీసాల రద్దుకు బ్రేక్‌!

US Visa: అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. వీసాల రద్దుకు బ్రేక్‌!

Heroines : ఇద్దరు హీరోయిన్ల మధ్య ప్రేమ.. అందరికీ షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం!

Heroines : ఇద్దరు హీరోయిన్ల మధ్య ప్రేమ.. అందరికీ షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం!

US Minister Hegseth : యుద్ధ రహస్యాలు లీక్‌.. అమెరికా మంత్రికి పదవీ గండం!

US Minister Hegseth : యుద్ధ రహస్యాలు లీక్‌.. అమెరికా మంత్రికి పదవీ గండం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్‌.. వారి బహిష్కరణకు సుప్రీం కోర్టు బ్రేక్‌!

Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్‌.. వారి బహిష్కరణకు సుప్రీం కోర్టు బ్రేక్‌!

TCS : టీసీఎస్‌పై వివక్ష ఆరోపణలు.. అమెరికా ఉద్యోగుల ఫిర్యాదుతో దర్యాప్తు

TCS : టీసీఎస్‌పై వివక్ష ఆరోపణలు.. అమెరికా ఉద్యోగుల ఫిర్యాదుతో దర్యాప్తు

Trump Tariff effect : టారిఫ్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు!

Trump Tariff effect : టారిఫ్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు!

America: అమెరికాలో కోర్టుకెక్కిన విదేశీ విద్యార్థులు

America: అమెరికాలో కోర్టుకెక్కిన విదేశీ విద్యార్థులు

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.