Homeజాతీయం - అంతర్జాతీయంగుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి మృతి

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి మృతి

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. 1930 జూలై 24న జన్మించిన ఆయన బీజేపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్నారు. గుజరాత్‌కు 1995 మార్చి నుంచి అక్టోబర్‌ వరకు మొదటి పర్యాయంగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 1998 మార్చి నుంచి 2001 అక్టోబర్‌వరకు సీఎంగా పనిచేశారు. గత నెల 30న సోమనాథ్‌ మందిర్‌ ట్రస్టుకు ఆయన రెండోవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల బీజేపీ నాయకులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper