రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ బీఎస్పీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ తరుపున బరిలో ఉంచిన అభ్యర్థికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏడుగరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత మాయావతి వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎస్పీని ఓడించేందుకు బీజేపీతోనైనా కలుస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఎస్పీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఆ పార్టీతో చేతులు కలిపి తప్పుచేశామన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: We will join bjp to defeat sp mayawati
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com