spot_img
HomeజాతీయంBRICS Summit : బ్రిక్స్ లో జాతీయ జెండా మీద నిలుచోకుండా మోడీ ఏం చేశాడో...

BRICS Summit : బ్రిక్స్ లో జాతీయ జెండా మీద నిలుచోకుండా మోడీ ఏం చేశాడో తెలుసా? వైరల్ వీడియో

BRICS Summit : జాతీయ పతాకం ప్రతీ పౌరునికీ గర్వకారణం. దేశ జెండాను చూస్తే మనసంతా ఉత్తేజం నిండుతుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన మువ్వన్నెల జెండాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఇస్తారు. ఆ విషయం బ్రిక్స్‌ సదస్సు ఫొటో సెషన్‌లో మరోసారి రుజువైంది.

నేలపై జెండా పెట్టారని..
బ్రిక్స్‌ సదస్సులో పాల్గొన్న నేతలు గ్రూప్‌ ఫొటో దిగేందుకు వేదికపైకి వచ్చారు. నేతలు ఫొటో కోసం నిలబడవలసిన ప్రదేశాన్ని సూచించేందుకు ఆయా దేశాల జాతీయ జెండాలను నేలపై పెట్టారు. మోదీ వేదికను ఎక్కుతూ ఆ విషయాన్ని గమనించారు. మన జాతీయ జెండాను జాగ్రత్తగా తీసుకుని తన కోటు జేబులో పెట్టుకున్నారు. మన జాతీయ జెండాపై కాలు మోపకుండా, వంగి, దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నారు. దీనిని గమనించిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా కూడా తన దేశపు జాతీయ జెండాను జాగ్రత్తగా తీసుకొని, మరొకరికి ఇచ్చారు.

ఎందుకలా పెట్టారు..
జాతీయ నేతలు ఫొటోలు దిగే సమయంలో బ్రిక్స్‌ దేశాల జెండాలు ప్రదర్శించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు వేదికపై ఆయా దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. వేదిక చుట్టూ పెట్టినట్లుగానే నేలపై కూడా దక్షిణాఫ్రికా, భారత పతాకాలను ఏర్పాటు చేశారు. కానీ తల ఎత్తుకు చూడాల్సిన జాతీయ పతాకాన్ని తల దించుకొని చూడడం మోదీకి నచ్చలేదు. దీంతో ఆయన నిర్వాహకులను ఏమీ అనలేదు. ఎక్కడా తప్పు పట్టలేదు. జాతీయ జెండాను తీసుకుని తన కోటు జేబులో పెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కూడా మోదీని అనుసరిచాడు. వెంటనే అక్కడకు వచ్చిన సిబ్బంది జెండాలు ఇవ్వమని అడుగగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఇచ్చాడు. మోదీ మాత్రం తన జేబులోనే ఉంచుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Oktelugu Epaper