Homeఅత్యంత ప్రజాదరణతలైవా న్యూ ఇయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న రజనీ..!

తలైవా న్యూ ఇయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న రజనీ..!

Rajinikanthసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో కొనసాగడంపై ఎట్టకేలకు స్పష్టమైన ప్రకటన చేశారు. కొన్నేళ్లుగా రజనీ రాజకీయ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే రజనీ కాంత్ డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రజనీకాంత్ 2021కి ముందే అభిమానులకు న్యూయర్ గిప్ట్ ఇచ్చారు. డిసెంబర్ 31 పార్టీ ప్రకటన.. కార్యచరణ ప్రకటించనున్నట్లు రజనీకాంత్ తాజాగా ప్రకటించారు. 2021 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటన చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపైనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో డీఎంకే.. అన్నాడీఎంకే పార్టీల మధ్యే అధికారం చేతులు మారుతూ ఉంటుంది. కాంగ్రెస్.. బీజేపీ పోటీలో ఉన్నా తమిళనాడు ప్రజలు స్థానిక పార్టీలకే పట్టం కడుతుండటంతో జాతీయ పార్టీలు కేవలం నామమాత్రంగానే మిగిలుతున్నాయి.

తమిళనాడులో దివంగత సీఎం జయలలిత మరణంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చకు తెరలేచింది. అయితే రజనీ మాత్రం రాజకీయ ఎంట్రీపై ప్రతీసారి దాటేవేసే ధోరణి అవలంభిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా రాజకీయ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను సీఎం అయ్యేందుకు రాజకీయాల్లో రావడం లేదని రజనీ స్పష్టం చేయడం గమనార్హం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper