Homeఎంటర్టైన్మెంట్Jailer 2: రజినీకాంత్ 'జైలర్ 2' విషయంలో ఆ తప్పు జరగబోతుందిగా...

Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’ విషయంలో ఆ తప్పు జరగబోతుందిగా…

Jailer 2: రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో జైలర్ 2 సినిమా కూడా అదే రేంజ్ లో సూపర్ సక్సెస్ ను సాధించబోతుందా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ సినిమా మీద తను ప్రాణం పెట్టి వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి రజినీకాంత్ సిద్ధమవుతున్నాడు. జైలర్ 2 మూవీతో 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలిగితే రజినీకాంత్ సీనియర్ హీరోగా మారిపోతాడు. ఇక ఇప్పటివరకు తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టలేదు. ముఖ్యంగా ఆయా హీరోలు ఎందుకని వెనుకబడి పోతున్నారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అయిన కూడా పాన్ ఇండియాలో మాత్రం వాళ్ళ సినిమాలు ప్రేక్షకులను ఎందుకు అలరించలేకపోతున్నాయనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే మాత్రం బడ్జెట్ ఫెయిల్యూర్ సినిమాగా మిగిలిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇంతకుముందు రజనీకాంత్ చేసిన జైలర్ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కాబట్టి దీని మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ సినిమాలను చాలా బాగా తెరెక్కిస్తుంటాడు. అతని సినిమాల్లో కమర్షియాలిటి ఉంటూనే ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉంటాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని రూపొందించినట్టుగా తెలుస్తుంది… రజినీకాంత్ సైతం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. జైలర్ 2 సినిమా కథని తనే దగ్గరుండి మరి చూసుకున్నట్టుగా తెలుస్తుంది. మొదట్లో కథ విషయంలో దర్శకుడితో చర్చలు జరిపిన తరవాత రజినీకాంత్ ఫైనల్ గా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....
Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...
RHA Movement

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
YSRCP Rayalaseema

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...
AP MLC Elections 2026

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...
Oktelugu Epaper