సినిమా టికెట్ల కోసం పోర్టల్ తీసుకొస్తామంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో విశాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎం జగన్ కు హ్యాట్సాఫ్.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ విధానం తమిళనాడులో కూడా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు దీనిని స్వాగతించాలని, ఈ విధానంలో పారదర్శకత ఉంటందన్నాడు. తమిళనాడు సీఎంకు ఇలాంటి పద్ధతిని తమిళనాడులో తీసుకురావానలి కోరారు.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More