Chandrababu And Lokesh: తల్లికి వందనం లబ్దిదారులతో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మాటమంతీ నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన తల్లికి వందనం లబ్ధిదారుతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరు అధ్బుతం సీఎం చంద్రబాబు అన్నారు. అయితే లోకేష్ చంద్రబాబు కాళ్లకి నమస్కారం అందరికి ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తండ్రికి వందనం #ChandrababuNaidu #NaraLokesh#Adminpost pic.twitter.com/oM1EOhjiue
— Sana Sathish Babu (@sanasathishbabu) July 10, 2025