విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ వీడి వైసీపీకి మద్దతు పలికారు. దానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. డైనమిక్ సీఎం వైఎస్ జగన్ విధానాలు నచ్చి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. 13 ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని.. కాంగ్రెస్, టీడీపీ కంటే వైసీపీ పాలన 100 రెట్లు బెటర్ అన్నారు. 14 నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం పేదల కోసం 59వేల కోట్లు ఖర్చు పెట్టిందని..ఇలానే పాలిస్తే 2050 వరకు జగన్ సీఎంగా ఉంటారని.. అందుకే వైసీపీలో చేరుతున్నట్టు వాసుపల్లి గణేష్ తెలిపారు.
అందుకోసమే టీడీపీని వీడి వైసీపీలోకి: వాసుపల్లి గణేష్
విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ వీడి వైసీపీకి మద్దతు పలికారు. దానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. డైనమిక్ సీఎం వైఎస్ జగన్ విధానాలు నచ్చి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. 13 ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని.. కాంగ్రెస్, టీడీపీ కంటే వైసీపీ పాలన 100 రెట్లు బెటర్ అన్నారు. 14 నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం పేదల కోసం 59వేల కోట్లు ఖర్చు పెట్టిందని..ఇలానే పాలిస్తే 2050 వరకు జగన్ సీఎంగా ఉంటారని.. అందుకే వైసీపీలో చేరుతున్నట్టు వాసుపల్లి గణేష్ తెలిపారు.
Most Popular
R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..
R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...
Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...
NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?
NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...
Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..
Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...