Trisha Krishnan: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ విడాకుల వ్యవహారం పై ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అభిమానులకే కాదు , రాజకీయ విశ్లేషకులకు కూడా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సంగీత తో సీఎం విజయ్ కి విడాకులు జరిగిపోతుంది , త్వరలోనే త్రిష ని గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకుంటున్న సమయంలో , సంగీత కోర్టు లో వేసిన విడాకుల పిటీషన్ ని వెనక్కి తీసుకోవడం తో ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. విజయ్ , త్రిష పెళ్లి కి చెక్ పెట్టేందుకే సంగీత ఇలా చేసిందని కొందరు, సంగీత విజయ్ దగ్గరకి వచ్చేసిందని , త్రిష దూరమైందని మరికొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యం లో , త్రిష నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక స్టోరీ సంచలనం గా మారింది.
విజయ్ సతీమణి సంగీత ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆమె స్టోరీ ని అప్లోడ్ చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కాసేపటికి ఆమె ఆ స్టోరీ ని తొలగించింది. ఇంతకీ ఆ స్టోరీ లో ఏముందంటే ‘ ఈ వయస్సులో డ్రామాలు వేయడం చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపిస్తోంది. దీనికంటే వెళ్లి ఏదైనా పని చేసుకొని డబ్బులు సంపాదించుకో, ప్రశాంతత పొందు’ అంటూ కామెంట్స్ చేసింది. అంతే కాదు మరో స్టోరీ అప్డేట్ చేస్తూ ‘కోరుకున్న జీవితం దొరకాలంటే అదృష్టం ఉండాలి’ అని పెట్టింది. ఈ రెండు స్టోరీలు సోషల్ మీడియా లో పెద్ద దుమారం రేపడంతో వెంటనే డిలీట్ చేసింది త్రిష.
ఒకవేళ ఆమె సంగీత ని ఉద్దేశించి ఆ స్టోరీలు పెట్టకపోయుంటే , ఎందుకు వాటిని తొలగించింది?, అలాగే ఉంచొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేస్తున్న కామెంట్స్. మరి దీనిపై త్రిష ఏమైనా వివరణ ఇస్తుందో లేదో చూడాలి. ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది , సంగీత విడాకులు వెనక్కి తీసుకోవడం త్రిష కి తీవ్రమైన అసంతృప్తి ని కలిగించింది అనేది. ఒకపక్క ప్రతి పక్ష పార్టీ నేతలు విజయ్ , త్రిష బంధాన్ని అవహేళన చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయం లో పెళ్లితో సమాధానం చెప్పాలని అనుకుంటే , సంగీత ఇచ్చిన ఈ ట్విస్ట్ త్రిష కి నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది అనడం లో ఎలాంటి సందేహం లేదంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ ఈ అంశానికి ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతాడో చూడాలి.
‘Drama at this age is embarrassing’: #Trisha’s cryptic posts after #Udhayanidhi row
Actor Trisha Krishnan today shared two intriguing messages on her Instagram Stories. In her first post, she reshared a pointed statement: “Drama at this age is embarrassing… pic.twitter.com/gkmTDHwJl3
— Smriti Sharmaa (@SmritiSharma_) August 12, 2026