YCP Youth Protest: కలెక్టరేట్‌కు వెళ్తున్న వైసీపీ శ్రేణిని మధ్యలోనే అడ్డగించి లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో ఈ వ్యవహారం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఆయన ఆకస్మికంగా యువత పోరు కు పిలుపునిచ్చారు. దీంతో కలెక్టరేట్‌కు వెళ్తున్న వైసీపీ శ్రేణిని మధ్యలోనే అడ్డగించి లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు.
నరసరావుపేట వైసీపీ యువత పోరులో ఉద్రిక్తత
కలెక్టరేట్‌కు వెళ్తున్న వైసీపీ శ్రేణిని మధ్యలోనే అడ్డగించి లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/IE88rdUCNP
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2025