తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసేలా ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది. అలాగే వారి నివాస స్థలాలు మార్చుకునే వెసులుబాటును ఇస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 15 నుంచి ఉద్యోగులకు ఈ అవకాశాన్ని ఇవ్వనుంది. మనం ఎక్కడి నుంచి పనిచేస్తున్నామనే దానికంటే ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం. ఉత్తమంగా పనిచేయగల ప్రదేశంలోనే ఉద్యోగులు ఉండాలని మేం కోరుకుంటున్నాం అని ఫేస్ బుక్ మీడియాకు వెల్లడించింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Permanent work from home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com