Iran Vs Israel War: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడులతో ఇరు దేశాల జనజీవనం అతలాకుతలం అవుతోంది. అక్కడి దేశ ప్రజలు ఎలా కానీ బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఇరాన్, ఇజ్రాయెల్ ల బాట పట్టిన వలస జీవుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. టెల్ అవీవ్ పై ఇరాన్ బాంబుల వేసిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిస్సైల్లలతో ఏప్పుడేం జరుగుతోందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టాకుని కాల గడుపుతున్నారు.
Someone made a song called “Boom Boom, Tel Aviv”
This is music video.
Thoughts?
pic.twitter.com/w28ECACHzP— ADAM (@AdameMedia) June 19, 2025