కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20వేలపైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడిని చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపుతుంది. వారాంతంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Complete lockdown in kerala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com