Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,01,863 పరీక్షలు నిర్వహించగా 8,239 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper