టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ ఆడకపోతే తానూ ఐపీఎల్ కు దూరమవుతానని స్పష్టం చేశాడు. ఈ సీజన్ లో చెన్నై గెలిస్తే మరో రెండేళ్లు కొనసాగేందుకు మహీ భాయ్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. నేను మరో నాలుగైదేళ్లు ఆడగలను. ఈ ఐపీఎల్ సీజన్ ఇంకా ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు రాబోతున్నాయి. ఈ ఏడాది మేం రాణిస్తామని ధీమాగా ఉన్నాను. అని రైనా అన్నాడు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: %e0%b0%a7%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf %e0%b0%86%e0%b0%a1%e0%b0%95%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%87 %e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%82 %e0%b0%86%e0%b0%a1%e0%b0%a8%e0%b1%81 %e0%b0%b8%e0%b1%81
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com