ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ప్రకాశం జిల్లా సమీక్షకు హాజరైన మంత్రులకు ఆయన ఈ మందు పొట్లాలను అందజేస్తుంగా మీడియా కంటపడింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి ఈ మందు పొట్లాలను ఎంపీ అందజేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: %e0%b0%8e%e0%b0%82%e0%b0%aa%e0%b1%80 %e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6 %e0%b0%86%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%af%e0%b1%8d%e0%b0%af %e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b1%81
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com