జాతీయ వార్తలుతెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?


తెలంగాణలో కరోనా మహ్మమర్మి పంజా విసురుతోంది. కొద్దిరోజులుగా తెలంగాణ కేసులు భారీగా పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పుడు కొంతమేరకు కరోనా కేసులు కట్టడిలోనే ఉండేవి. ఎప్పుడైతే లాక్డౌన్ సడలింపులు రాష్ట్రంలో భారీగా అమలయ్యే నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోజుకు పదుల సంఖ్యల్లో ఉండే కేసులు ప్రస్తుతం 500లపైనే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

గత మూడురోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 3297 టెస్టులు చేయగా ఆదివారం 730మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 659మంది కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. గురువారం 3188 టెస్టులు చేయగా 546మందికి, జూన్ 19న 2477మందిని టెస్టు చేయగా 499పాజిటివ్‌గా తేలింది. కరోనా టెస్టుల సంఖ్య పెంచడంతో కొత్తగా భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో గడిచిన 21 రోజుల్లో 5,104 పాజిటివ్ కేసులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 31వరకు కొనసాగిన లాక్డౌన్లో 2,676మాత్రమే నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అన్‌లాక్‌ మొదలైన తర్వాత పరిస్థితి‌ కరోనా కేసుల విజృంభణ మొదలైంది. గడిచిన మూడు రోజులుగా సగటున రోజుకు 500లపైబడి కేసులు నమోదవుతోన్నాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ ప్రాంతాల్లోనూ టెస్ట్‌లను పెంచారు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

ఇదిలా తమిళనాడులోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ఆ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. మరోవైపు ఏపీలోనూ కరోనా విజృంభిస్తున్న మూడు జిల్లాలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Tuni Missing Girl: తుని చిన్నారి మిస్సింగ్..: కుక్క పోస్టుమార్టంలో సంచలన నిజం బయటకు..

Tuni Missing Girl:  తుని చిన్నారి అదృశ్యం మిస్టరీ 20 రోజులు అవుతున్న వీడడం లేదు. మూడు వారాలు గడుస్తున్నా ఆచూకీ లేదు. ఇప్పటివరకు వందలాది మంది పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ...

Andhra Pradesh summer holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు!

Andhra Pradesh summer holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో.. పాఠశాల పునః ప్రారంభం వాయిదా వేయాలని ఎక్కువ మంది కోరుతున్నారు....

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Skyroot Aerospace

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...