Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత బయాస్ గా నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రిటీలు చేసిన తప్పులను చూపించకుండా, కేవలం ‘అగ్ని పరీక్ష 2’ నుండి వచ్చిన సామాన్యుల తప్పులని ఎత్తి చూపిస్తూ చాలా దారుణంగా వ్యవహరించారు. చివరికి రోహిత్ లాంటి టాప్ ఓటింగ్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ని కూడా అన్యాయంగా ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. అయితే రోహిత్ నిన్నటి ప్రెస్ మీట్ లో నాగార్జున హోస్టింగ్ పైన కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. అవతల ఒక వ్యక్తి నా ముఖం మీద తూ అని ఊస్తే అతన్ని ఏమనుకుండా , నాపైనే ఎందుకు టార్గెట్ చెసారో అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. అంతే కాదు నామినేషన్స్ ప్రక్రియ గురించి పలు మార్లు వంశీ, త్రిగున్ మాట్లాడుకున్నారు. కానీ దాని గురించి వీకెండ్ లో ఎప్పుడు వీడియోస్ వెయ్యలేదు అనే విషయాన్ని రోహిత్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక సందర్భం లో అంటాడు. ఆ వీడియో ని ఇప్పుడు ఆయన అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.
Bigg Boss 10 Telugu: నాగార్జున హోస్టింగ్ పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు..ఇదేమి ధైర్యం బాబోయ్!
Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత బయాస్ గా నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రిటీలు చేసిన తప్పులను చూపించకుండా, కేవలం ‘అగ్ని పరీక్ష 2’ నుండి వచ్చిన సామాన్యుల తప్పులని ఎత్తి చూపిస్తూ చాలా దారుణంగా వ్యవహరించారు. చివరికి రోహిత్ లాంటి టాప్ ఓటింగ్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ని కూడా అన్యాయంగా ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. అయితే రోహిత్ నిన్నటి ప్రెస్ మీట్ లో నాగార్జున హోస్టింగ్ […]