ఎంటర్టైన్మెంట్ఆ వ్యక్తి మరణం మెగా ఫ్యామిలీని కలిచివేసింది !

ఆ వ్యక్తి మరణం మెగా ఫ్యామిలీని కలిచివేసింది !

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి తన కుటుంబం అంటే ఎనలేని ప్రేమాభిమానాలు. పైగా మనవళ్లు, మనవరాళ్లతో మెగాస్టార్ ఎప్పుడూ సందడిగా ఉంటారు. కానీ గతేడాది కరోనా వచ్చినప్పటి నుండి మెగాస్టార్ ఇంట్లో పనివాళ్ళతో సహా చాలమంది కరోనా బారిన పడ్డారు. ఇంట్లో కరోనా ప్రోటోకాల్ ని పాటిస్తూ వస్తున్నా ఇలా మెగా ఫ్యామిలీని కరోనా వెంటాడుతూనే ఉండటం.. మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. లాక్ డౌన్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే మొదట మెగాస్టార్ ఇంట్లో పని చేసే వారికి కరోనా సోకింది. ఇక గత కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ కి కరోనా రావడం మెగా ఫ్యాన్స్ ను షాక్ కి గురిచేసింది.

అయితే చరణ్ కరోనా నుండి త్వరగానే కోలుకున్నారు. కానీ రెండో వేవ్ లో మాత్రం కుటుంబ సభ్యులతో పాటు పనిచేసే సిబ్బందికి కూడా కరోనా సోకడం.. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ వానిటీ వ్యాన్ నడిపే డ్రైవర్ కరోనాతోనే మరణించడం ఇప్ప్పుడు మెగా ఫ్యామిలీని ఆందోళనలోకి నెట్టేసింది. వానిటీ వ్యాన్ డ్రైవర్ మెగా ఫ్యామిలీ దగ్గరే ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాడు. పైగా మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగాడు. అన్నిటికి మించి రామ్ చరణ్ తో పాటు చిరంజీవికి ఆ డ్రైవరే ఎక్కువగా డ్రైవింగ్ కు వెళ్లేవారు.

అలాంటి వ్యక్తి కరోనా కారణంగా మరణించడం మెగా ఫ్యామిలీ మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది. దీంతో రామ్ చరణ్ పూర్తిగా ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. మెగాస్టార్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మెగా కుటుంబంలో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా సోకడం, ప్రస్తుతం పవన్ తన ఫామ్ హౌస్ లో తగిన చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న జరిగిన కరోనా పరీక్షలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కళ్యాణ్ దేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Johnny Master: జానీ మాస్టర్ ని రక్షించిన చిరంజీవి, బాలకృష్ణ.. వీడియో వైరల్..

Johnny Master: గత కొద్దిరోజుల నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా పేరొందిన జానీ...

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవి తో చేయడం లేదా…ఆ స్టార్ హీరోని లైన్ లో పెట్టాడా…

Srikanth Odela: దసరా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...