Homeఎంటర్టైన్మెంట్Rajamouli Varanasi movie : జేమ్స్ కామెరూన్ ను కలిసిన రాజమౌళి... కారణం ఏంటంటే..?

Rajamouli Varanasi movie : జేమ్స్ కామెరూన్ ను కలిసిన రాజమౌళి… కారణం ఏంటంటే..?

‘వారణాసి’ సినిమాతో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవడంతో 100% పర్సెంట్ సక్సెస్ రేటు కలిగి ఉన్న ఏకైక దర్శకుడిగా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు…అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న ‘వారణాసి’ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే నమ్మకంతో రాజమౌళి ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆయన అహర్నిశలు విపరీతంగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ సైతం సరికొత్త టెక్నాలజీలో షూట్ చేయాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇతర దేశాల నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ను తీసుకొచ్చి మరి ఈ సినిమాలో భాగం చేస్తున్నాడు. మహేష్ బాబుని సైతం ఇంతకుముందు ఎవ్వరు చూడనటువంటి ఒక డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడట.

ఇతను అనుకున్నట్టుగా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రీసెంట్ గా రాజమౌళి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఆయన జేమ్స్ కామెరూన్ ను కలిసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే వారణాసి సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడడానికి ప్రయత్నం చేస్తున్న రాజమౌళి దానికి సంబంధించిన వివరాలను జేమ్స్ కామెరూన్ దగ్గర్నుంచి తెలుసుకున్నారట.

ఆయన కూడా రాజమౌళికి రెస్పెక్ట్ ఇచ్చి టెక్నాలజీని ఎలా వాడాలి అనే విషయంలో రాజమౌళికి ఒక క్లారిటి ఇచ్చినట్టుగా తెలుస్తుంది… ఇక వారణాసి సినిమాకు సంబంధించిన టీజర్ ను సైతం జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలనే విధంగా రాజమౌళి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.

మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద ఒక భారీ బజ్ క్రియేట్ చేసి ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని మొదటి రోజే చూడాలి అనేలా క్యూరియాసిటిని రేకెత్తింపజేసేలా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ప్రమోషన్స్ పనుల్లో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...
Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper