Homeఎంటర్టైన్మెంట్The Paradise: ప్యారడైజ్ లో ఆ సూపర్ హిట్ ఫోక్ సాంగ్...

The Paradise: ప్యారడైజ్ లో ఆ సూపర్ హిట్ ఫోక్ సాంగ్…

The Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు మన హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… నాని లాంటి హీరో మొన్నటి వరకు ఫ్యామిలీ, లవ్ స్టోరీ లతో ముందుకు దూసుకెళ్లాడు. ఎప్పుడైతే దసర సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన మాస్ […]

The Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు మన హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… నాని లాంటి హీరో మొన్నటి వరకు ఫ్యామిలీ, లవ్ స్టోరీ లతో ముందుకు దూసుకెళ్లాడు. ఎప్పుడైతే దసర సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన మాస్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, గ్లింప్స్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి నాని విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెలా సైతం ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…తను చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రముఖ ఫోక్ సాంగ్ ని పెట్టబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘ఏసే నాగుల కట్టమీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదామే బాల ‘ అనే సాంగ్ ని ఇందులో రీమిక్స్ చేసి పెడుతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెలంగాణకు సంబంధించిన ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసి ఈ సినిమాలో పెడుతున్నాడు.

తద్వారా ఈ సినిమాతో ఆయన మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమాని ఒక అద్భుతమైన సినిమాగా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి రికార్డ్ లను కొల్లగొడుతాడనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper