Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Niharika konidela ready for second marriage

Niharika Konidala  : రెండవ పెళ్ళికి సిద్దమైన నిహారిక కొణిదెల..వరుడు ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!

అదే విధంగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విషయంలో కూడా జరిగింది. చైతన్య అనే వ్యక్తి తో నిహారిక వివాహం ఎంత అట్టహాసం గా జరిగిందో ఇప్పటికీ మరచిపోలేము. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే మెగా ఫ్యాన్స్ కడుపు నిండిపోతుంది. అంత ఆహ్లాదకరంగా ఉంటాయి.

Written By:Vishnu Teja, Updated On : December 5, 2024 / 09:20 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Niharika Konidela Ready For Second Marriage

Niharika Konidala 

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Niharika Konidala  :  ఈమధ్య కాలంలో సెలెబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్న వార్తల కంటే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలే వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకున్న రెండు మూడేళ్లకే విడిపోతున్నారు. పోనీ వీళ్ళ మధ్య అనేక విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోయుండొచ్చు, అందుకే విబేధాలు వచ్చి విడిపోయుండొచ్చు అని అనుకుందాం. కానీ పెళ్లి చేసుకొని పాతికేళ్ల దాంపత్య జీవితం గడిపిన వాళ్ళు కూడా ఇప్పుడు విడాకులు తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఏఆర్ రెహమాన్ దంపతులు, తమిళ హీరో ధనుష్ దంపతులు, జయం రవి దంపతులు ఈ క్యాటగిరీ కి చెందిన వాళ్ళే. ఇకపోతే మెగా ఫ్యామిలీ లో ఎక్కువగా ఇలాంటి విడాకుల వ్యవహారాలు జరిగాయి. ముఖ్యంగా చిరంజీవి చిన్న కూతురికి రెండు సార్లు వివాహం జరిగితే, రెండు సార్లు కూడా విడాకులు జరిగాయి. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో సోలో జీవితాన్ని గడుపుతుంది. అదే విధంగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విషయంలో కూడా జరిగింది.

చైతన్య అనే వ్యక్తి తో నిహారిక వివాహం ఎంత అట్టహాసం గా జరిగిందో ఇప్పటికీ మరచిపోలేము. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే మెగా ఫ్యాన్స్ కడుపు నిండిపోతుంది. అంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి వివాహం చేసుకున్న ఈ జంట కేవలం రెండేళ్లకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటో తెలియదు కానీ, వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం మెగా అభిమానులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. విడాకులు తీసుకున్న తర్వాత నాగబాబు ఇంట్లోనే ఉంటున్న నిహారిక, తన సోలో లైఫ్ ని చాలా ఆనందంగా లీడ్ చేస్తుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈమె ఒక ప్రముఖ యంగ్ హీరోతో ప్రస్తుతం డేటింగ్ లో ఉందని, తావరలోనే ఈమె అతన్ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అతను ఎవరు, ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇక నిహారిక కొణిదెల కెరీర్ విషయానికి వస్తే, ఈమె తొలుత ఒక యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. యాంకర్ గా మంచి మార్కులు కొట్టేసిన ఈమె ప్రముఖ యంగ్ హీరో నాగ శౌర్య తో కలిసి ‘ఒక మనసు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఈమె నటనకి గుడ్ బాయ్ చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించిన ఆమె సక్సెస్ లను అందుకోలేకపోయింది. కానీ విడాకుల తర్వాత ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాతగా నిహారిక కి కలలో కూడా ఊహించనంత లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరికొన్ని చిత్రాలను నిర్మించేందుకు సిద్ధం అవుతుంది నిహారిక.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Niharika konidela ready for second marriage

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Nagababu Daughter
  • Niharika Konidala
  • Niharika Second Marraige
  • tollywood news
Follow OkTelugu on WhatsApp

Related News

Tollywood Star Heros : ఈ స్టార్ హీరోలు బావ బామ్మర్దులనే విషయం మీకు తెలుసా..?

Tollywood Star Heros : ఈ స్టార్ హీరోలు బావ బామ్మర్దులనే విషయం మీకు తెలుసా..?

Hit3 on OTT Released : నాని హిట్ 3 ఓటీటీలో, అధికారిక ప్రకటన, ఎక్కడ చూడొచ్చంటే?

Hit3 on OTT Released : నాని హిట్ 3 ఓటీటీలో, అధికారిక ప్రకటన, ఎక్కడ చూడొచ్చంటే?

Pawan Kalyan-Nidhi Agarwal  : పవన్ కళ్యాణ్  సిద్ధాంతాలను అనుసరిస్తున్న నిధి అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Pawan Kalyan-Nidhi Agarwal : పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుసరిస్తున్న నిధి అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Hari Hara Veeramallu advance bookings : ఓవర్సీస్ లో ‘హరి హర వీరమల్లు’ తాండవం..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే!

Hari Hara Veeramallu advance bookings : ఓవర్సీస్ లో ‘హరి హర వీరమల్లు’ తాండవం..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే!

Khaleja re-release : గంటకు 11 వేల టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు నెలకొల్పిన ‘ఖలేజా’ రీ రిలీజ్!

Khaleja re-release : గంటకు 11 వేల టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు నెలకొల్పిన ‘ఖలేజా’ రీ రిలీజ్!

Pooja Hegde : 2000 కోట్ల ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తరగని క్రేజ్!

Pooja Hegde : 2000 కోట్ల ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తరగని క్రేజ్!

AlluArjun Fitness Trainer :ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చేవాడే ఇలా ఉంటే..ఇక అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఎలా ఉండబోతున్నాడో!

AlluArjun Fitness Trainer :ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చేవాడే ఇలా ఉంటే..ఇక అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఎలా ఉండబోతున్నాడో!

Rajasaab release date : ‘రాజాసాబ్’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండగే!

Rajasaab release date : ‘రాజాసాబ్’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండగే!

Shubham : ఓటీటీ లోకి వచ్చేస్తున్న సమంత ‘శుభమ్’..ఎందులో చూడాలంటే!

Shubham : ఓటీటీ లోకి వచ్చేస్తున్న సమంత ‘శుభమ్’..ఎందులో చూడాలంటే!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.