Homeఎంటర్టైన్మెంట్Kiara Advani : మత్తెక్కించే చూపులతో మతిపోగొడుతున్న కియారా.. పిక్స్ వైరల్ 

Kiara Advani : మత్తెక్కించే చూపులతో మతిపోగొడుతున్న కియారా.. పిక్స్ వైరల్ 

లేటేస్టుగా ఈ భామ రెడ్ డ్రెస్ లో యూత్ ను పిచ్చెక్కిస్తోంది. మత్తెక్కించే కళ్లతో కనిపిస్తున్న కియారాను చూసి కుర్రాల్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ తో మరోసారి జతకట్టింది.

Kiara Advani : సౌత్ ఇండస్ట్రీ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ హీరో, హీరోయిన్లు బాలీవుడ్ లో అవకాశం కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు హిందీ భామలంతా తెలుగులో ఏ చిన్న చాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ భామలంతా తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో కియారా అద్వానీ ఒకరు. తెలుగులో మొదటి సినిమానే స్టార్ హీరో మహేష్ బాబుతో నటించి ఫేమస్ అయిన కియారా ఆ తరువాత మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో నటించింది. ఇప్పుడు అదే హీరోతో ‘గేమ్ చేంజర్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ క్రమంలో కియారా అద్వానికి సంబంధించిన కొన్ని హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సొగసైన చూపుతో, మత్తెక్కించే అందంతో ఉండే కియారా బాలీవుడ్ లో కొన్ని సినిమాలతోనే ఫేమస్ అయింది. ఫగ్లీ అనే హిందీ మూవీతో ఫీల్ఢ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత ఎంఎస్ ధోనీ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఆ తరువాత వచ్చిన మెషిన్ అనేసినిమాలో కాస్త హద్దులు దాటి రొమాన్స్ చేసే పాత్రలో నటించింది. దీంతో కియారాకు సంబంధించిన వీడియో పాపులర్ కావడంతో ఆమె పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది.
ఈ క్రమంలో డైరెక్టర్ కొరటాల శివ ఆమెను ‘భరత్ అనే నేను’ సినిమా కోసం ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. ఆ తరువాత మరే హీరోతో నటించలేదు. కానీ మెగా హీరో రామ్ చరణ్ తోకలిసి ‘వినయ విధేయ రామ’లోచెర్రీతో కలిసి నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అమ్మడుకు పేరు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే సినిమాలు తక్కువ చేసినా సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ తో అలరిస్తూ ఉంటుంది కియారా.
లేటేస్టుగా ఈ భామ రెడ్ డ్రెస్ లో యూత్ ను పిచ్చెక్కిస్తోంది. మత్తెక్కించే కళ్లతో కనిపిస్తున్న కియారాను చూసి కుర్రాల్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ తో మరోసారి జతకట్టింది. శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కనిపిస్తోంది. ఈ తరుణంలో కియారా సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేటేస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టి సందడి చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper