Toxic Twitter Review: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. అభిమానుల్లోనే కాకుండా, ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా మొదటి నుండి విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. మరి అలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ట్విటర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
#Toxic A Fairy Tale That Turns Into a Complete Nightmare for Everyone!
A technically sound film buried under chaotic writing and exhausting execution. There are barely any proper character introductions, the narrative has no clear flow, and the screenplay gets confusing enough…
— Venky Reviews (@venkyreviews) August 26, 2026
ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ఇదేమి టార్చర్ బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరి 20 నిమిషాలు తప్ప, సినిమా థియేటర్ లో ఉన్నంతసేపు ఆడియన్స్ కి డైరెక్టర్ నరకం చూపించాడని, ఇలాంటి చెత్త సినిమాని ఈ దశాబ్ద కాలం లోనే చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో యాష్ ని అయితే బండబూతులు తిడుతున్నారు. ఫస్ట్ హాఫ్ యే దారుణం అనుకుంటే , సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉందని, జెన్ జీ ఆడియన్స్ ని టార్గెట్ గా తీసుకొని చేశారు కాబట్టి , వాళ్లకు మాత్రం పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ ఏంటంటే, ల్యాగ్. ఆరంభం నుండి ఎండింగ్ వరకు ల్యాగ్ వేరే లెవెల్ లో ఉంటుందట. జెన్ జీ ఆడియన్స్ కోసం ఇష్టమొచ్చిన బోల్డ్ సన్నివేశాలను పెట్టారని , అవి కథ కి ఏ మాత్రం అవసరం లేదని అంటున్నారు.
#toxic ippude show completed…. Movie bagundhi…but 2 draw backs unnayi…. Avi teeseste blockbuster ayyedemo…okati first half…inkoti second half.. rest all good..
— JOHNuu Reddy️ (@nikyendukuraa) August 26, 2026
అసలు యాష్ ఇలాంటి కథ ని ఎంచుకోవడం దురదృష్టకరమని, ఆయన పొటెన్షియల్ కి తగ్గ సినిమా కాదని అంటున్నారు. కేవలం కియారా అద్వానీ మాత్రమే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అట. హీరోయిన్స్ ని ఎంత దారుణంగా చూపించాలో , అంత దారుణంగా చూపించారని, ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో పరమ చెత్త సినిమా ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం మ్యూజిక్ అయినా బాగుందా అంటే , అది కూడా లేదట. కేవలం ‘తబాహి ‘ సాంగ్ మాత్రమే బాగుందట. నేపధ్య సంగీతం కూడా వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు. ఓవరాల్ గా డిజాస్టర్ కంటెంట్ సినిమా అని , కాకపోతే జెన్ జీ ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది కాబట్టి , వీకెండ్ వరకు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ట్విటర్ లో నెటిజెన్స్ చెప్పిన టాక్ కి సంబంధించిన పోస్టులు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Finally theatre doors opened #Toxic pic.twitter.com/n7K8PsThcc
— Sanjay⚜️ (@Sanjayy_Sunnyy) August 26, 2026
Naku cigarette alavatu unte bavundu anipidthundhi ra prathi 10 nimishalaki oka sari bayatakellichevadini…em poramboku cinema ra thu…luchanakodakalraaa #Toxic
— Sandeep (@sandeep_yi) August 26, 2026
First half inka araganta undi.Neel gadu muddi tuduchukuni padesina script drafts iste sama gautham inka better cinema teestadu. Outrageous shit. Telugu dub chusinollaki seval lestai. Year lo first walk out.#Toxic pic.twitter.com/97zJbP9taK
— ʀᴇʙᴇʟ ɪɴ ᴅɪꜱɢᴜɪꜱᴇ (@MosttViolentMan) August 25, 2026