Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » I want him as my husband rashmika shocking comments that she will do anything for him and what about vijay devarakonda

Rashmika : అతనే నాకు భర్తగా కావాలి..అతని కోసం ఏదైనా చేస్తానంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్..మరి విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి?

ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చిన హీరోయిన్ రష్మిక మందన.

Written By:Vishnu Teja, Updated On : December 18, 2024 / 12:23 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
I Want Him As My Husband Rashmika Shocking Comments That She Will Do Anything For Him And What About Vijay Devarakonda

Rashmika

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Rashmika : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చిన హీరోయిన్ రష్మిక మందన. కన్నడ సినీ పరిశ్రమలో రెండు మూడు సినిమాలు చేసిన ఈమె నాగ శౌర్య హీరో గా నటించిన ‘ఛలో’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రష్మిక కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కింది. అవి సూపర్ హిట్స్ గా నిలవడం కూడా ఈమె అదృష్టం. ఇక ‘పుష్ప’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ, బాలీవుడ్ లో ‘ఎనిమల్’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇప్పుడు రీసెంట్ గా ‘పుష్ప 2’ తో మరోసారి ఆమె పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నా కాబోయే భర్త నా ప్రతీ దశలోనూ నాకు తోడుగా ఉంటూ నాతో పాటు నడవాలి. కష్టసమయం లో నన్ను, నా మనసుని అర్థం చేసుకొని నాకు స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడాలి. నాకు అత్యంత గౌరవం ఇస్తూ, నా పై ప్రత్యేకమైన శ్రద్ద చూపించాలి. ఒక వయస్సు వచ్చిన తర్వాత కచ్చితంగా తోడు కావాలని అనిపిస్తుంది. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ తోడు దొరుకుతుంది. అలాంటి నిజమైన ప్రేమని పంచే వ్యక్తి నా జీవితంలోకి రావాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇదంతా ఈమె ఇప్పుడు ఎందుకు చెప్తుంది. ఇప్పటికే ఆమె విజయ్ దేవరకొండ ని తన జీవిత భాగస్వామి గా ఎంచుకుంది కదా, మళ్ళీ ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం నుండి ఈమె విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అతని ఇంట్లోనే ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి జిమ్ కి వెళ్లడం, షాపింగ్ కి వెళ్లడం, ప్రైవేట్ ఫంక్షన్స్ కలిసి పాల్గొనడం వంటివి మనం సోషల్ మీడియా లో ఎన్నో సందర్భాల్లో చూసాము. అంతెందుకు రీసెంట్ గా ఈమె పుష్ప సినిమా చూసేందుకు విజయ్ దేవర కొండ కుటుంబం తోనే థియేటర్ కి వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇలా వీళ్ళ సంగతి ఓపెన్ గా అందరికీ తెలిసిపోయినప్పుడు ఇంకా ఇలా దాచడం ఎందుకు అని అభిమానులు అంటున్నారు.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: I want him as my husband rashmika shocking comments that she will do anything for him and what about vijay devarakonda

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Animal
  • puppa
  • Pushpa 2
  • Rashmika
  • vijay devarakonda
Follow OkTelugu on WhatsApp

Related News

Rashmika : ఆ చిన్న హీరో కోసం రష్మిక, కారణం అదేనా?

Rashmika : ఆ చిన్న హీరో కోసం రష్మిక, కారణం అదేనా?

Kingdom and Hari Hara Veeramallu : ‘కింగ్డమ్’ బయ్యర్స్ పొట్టగొట్టిన ‘హరి హర వీరమల్లు’..ఎన్ని కోట్లు నష్టమంటే!

Kingdom and Hari Hara Veeramallu : ‘కింగ్డమ్’ బయ్యర్స్ పొట్టగొట్టిన ‘హరి హర వీరమల్లు’..ఎన్ని కోట్లు నష్టమంటే!

Beard : గడ్డం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇంతకీ ఎలా పెంచుకోవాలంటే?

Beard : గడ్డం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇంతకీ ఎలా పెంచుకోవాలంటే?

Vijay Deverakonda-Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక.. నిజమే అంటూ క్లారిటీ ఇచ్చిన శ్రీవల్లి!

Vijay Deverakonda-Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక.. నిజమే అంటూ క్లారిటీ ఇచ్చిన శ్రీవల్లి!

Kingdom : ‘కింగ్ డమ్’ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?

Kingdom : ‘కింగ్ డమ్’ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?

Vijay Devarakonda : హరి హర వీరమల్లు’ మూవీ పై ఆధారపడిన విజయ్ దేవరకొండ..ఎందుకంటే!

Vijay Devarakonda : హరి హర వీరమల్లు’ మూవీ పై ఆధారపడిన విజయ్ దేవరకొండ..ఎందుకంటే!

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలు బోల్డ్ సీన్స్ వల్లే సక్సెస్ అవుతున్నాయా..?

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలు బోల్డ్ సీన్స్ వల్లే సక్సెస్ అవుతున్నాయా..?

Ram Charan and Sukumar : జూన్ నెల నుండి రామ్ చరణ్, సుకుమార్ మూవీ..మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Ram Charan and Sukumar : జూన్ నెల నుండి రామ్ చరణ్, సుకుమార్ మూవీ..మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 కి ఘోర అవమానం జరగడానికి కారణం ఏంటి..?

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 కి ఘోర అవమానం జరగడానికి కారణం ఏంటి..?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.