spot_img
Homeఎంటర్టైన్మెంట్Mohan Babu : సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పగానే మోహన్ బాబు వాళ్ల నాన్న రియాక్షన్...

Mohan Babu : సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పగానే మోహన్ బాబు వాళ్ల నాన్న రియాక్షన్ ఏంటో తెలుసా..?

Mohan Babu : ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో పెద్దగా వర్కౌట్ అయితే అవలేదు. కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికి ఆయనకు పెద్దగా సక్సెస్ అయితే దక్కలేదు. దానివల్ల అప్పటి నుంచి ఆయనకి అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన ఇండస్ట్రీకి రావడానికి ముందు ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పని చేసేవాడట. దాంతో చాలావరకు డబ్బులు వస్తే దానితోనే ఇంటికి కొన్ని డబ్బులు పంపించి తను అక్కా ఉండటానికి కొన్ని డబ్బులు పొదుపు చేసుకునేవాడట. కానీ తను ఎలాగైనా సినిమా చేయాలనే ఉద్దేశంతో జాబ్ ను కూడా వదిలేసుకున్నాడట.

ఇక ఇదే విషయాన్ని వాళ్ల నాన్న గారికి చెబితే ఆయన మోహన్ బాబు ను తిట్టడమే కాకుండా నీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎవరిస్తారు.? అక్కడికి వెళ్లి ఎవరిని అడుగుతావు? ఈ జాబ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు కదా అని చెప్పారట..! అయిన కూడా మోహన్ బాబు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ నాన్న ను ఒప్పించి మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకరోజు దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడడం వల్ల ఆయన సినిమాల్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఆ తర్వాత నుంచి వరుసగా మంచి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మొదటగా ఆయన విలన్ గా చేసినప్పటికీ ఆ తర్వాత హీరోగా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మోహన్ బాబు కొడుకులైనా విష్ణు, మనోజ్ లు కూడా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం విష్ణు 150 కోట్ల బడ్జెట్ పెట్టి కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగాలానే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper