Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: ఎడాపెడా సంపాదిస్తున్న తమన్నా... ఎన్ని కోట్లు కూడబెట్టిందో తెలుసా?

Tamannaah Bhatia: ఎడాపెడా సంపాదిస్తున్న తమన్నా… ఎన్ని కోట్లు కూడబెట్టిందో తెలుసా?

Tamannaah Bhatia: ప్రస్తుతం అటు కోలీవుడ్ లో కావచ్చు, ఇటు టాలీవుడ్ లో కావచ్చు బాగా వినిపిస్తున్న పేరు తమన్నా. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన జైలర్ మూవీ లో ఒక పాటతో పాటు రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే నటించిన కానీ మంచి క్రెడిట్ అయితే కొట్టేసింది. ముఖ్యంగా తమన్నా నటించిన “నువ్వు కావాలయ్యా” అనే సాంగ్ తో సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ ఒక్క పాటతోనే రజినీకాంత్ సినిమా రాబోతుందని తెలిసింది.

ఇలా కేవలం పాటలతోనే సినిమాకు క్రేజ్ పెంచే మెటీరియల్ ఉన్న నటి కావడంతో అప్పుడెప్పుడో 2005 లో హీరోయిన్ గా సినీ రంగప్రవేశం చేసిన తమన్నా ఇప్పటికి కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. తాజాగా సంబంధించిన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. తమన్నా ఆస్తుల విలువ దాదాపు 120 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది. ఆమె సరాసరి ఏడాదికి 12 కోట్లు దాకా సంపాదిస్తున్నట్లు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాటలు

తమన్నా ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్లు దాకా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. పైగా ఒక్కో ఐటమ్ సాంగ్ కి సినిమాను బట్టి 50 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటుంది. వీటికి తోడు కొన్ని సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఈ మిల్క్ బ్యూటీ. ముంబై లో తమన్నా నివసిస్తున్న ఇంటి ఖరీదు దాదాపు 16 కోట్లకు పైగానే ఉంటుంది. ఆమె దగ్గర లెన్ద్రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, BMW లాంటి ఖరీదైన కార్లు నాలుగైదు ఉన్నాయి. పైగా తమన్నా సొంత నగల దుకాణం కూడా నిర్వహిస్తోంది.

హీరోయిన్ గా అరంగ్రేటం చేసిన కొన్ని సంవత్సరాల కాలంలోనే అటు తమిళంలో కావచ్చు ఇటు తెలుగు లో అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆ సమయంలో ఇంత రెమ్యూనరేషన్స్ లేకపోయినా కానీ ఎక్కువ సినిమాలు చేతిలో ఉండటంతో బాగానే వెనకేసింది తమన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ లోని సీనియర్ హీరోలకు తమన్నా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. మరోవైపు అందాల ఆరబోతకు సై అంటూ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ రెండు చేతులతో సంపాదిస్తుంది తమన్నా భాటియా

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

AP Heavy Rains

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...
TDP MLC Candidates

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...
ADR Report 2026

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...
West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper