Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya: విష్ణు ప్రియనే మించిపోయిన యాంకర్ అనసూయ.. సెగలు పుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో!

Anchor Anasuya: విష్ణు ప్రియనే మించిపోయిన యాంకర్ అనసూయ.. సెగలు పుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో!

Anchor Anasuya: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ. ఈమెకు యూత్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ‘జబర్దస్త్’ కామెడీ ద్వారా ఈమె క్రేజ్ తారా స్థాయికి చేరింది. అలాంటి క్రేజ్ రావడం వల్లే , ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా సినిమాల్లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి , నేడు పాన్ […]

Anchor Anasuya: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ. ఈమెకు యూత్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ‘జబర్దస్త్’ కామెడీ ద్వారా ఈమె క్రేజ్ తారా స్థాయికి చేరింది. అలాంటి క్రేజ్ రావడం వల్లే , ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా సినిమాల్లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి , నేడు పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసే కొన్ని ఫోటోలు , వీడియోలు కుర్రాళ్లకు మెంటలెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన అందాలను ఆరబోస్తూ ఈమె చేసే జిమ్ వర్కౌట్ వీడియోస్ కి మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి.

ఆగస్టు నెల ముగిసిన వెంటనే, ఆ సందర్భాన్ని ఉద్దేశిస్తూ తన వర్కౌట్ వీడియో ని ఒకటి అప్లోడ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది. ఈ వర్కౌట్ వీడియోలో ఆమె చమటలు చిందిస్తూ, తన అందాలను చూపిస్తూ, ఎంజాయ్ చేస్తూ వర్కౌట్స్ చేస్తుంది. ఈ వీడియో లో అనసూయ అందాలను చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ఇంత అందమైన అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోకుండా క్యారెక్టర్ రోల్స్ కి పరిమితం చెయ్యాలని దర్శక నిర్మాతలకు ఎలా అనిపించింది? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ వీడియోలు , ఫోటోలకు చాలా హైప్ ఇస్తున్నారు కానీ , అనసూయ ఆమెకు మించిన స్టఫ్ ఇస్తుందని, అనసూయ కి సాటి మరెవ్వరూ లేరంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు అంటున్నారు.

ఇకపోతే అనసూయ కెరీర్ ప్రస్తుతం ఒకప్పటి రేంజ్ ఊపు మీద కొనసాగడం లేదనే చెప్పాలి. వరుసగా పాన్ ఇండియన్ సినిమాల్లో కనిపిస్తూ గత ఏడాది వరకు సందడి చేసిన అనసూయ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవని సమాచారం. అయితే డైరెక్టర్ సుకుమార్ తన ప్రతీ సినిమాలో ఈమధ్య అనసూయ కి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ రాస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో అనసూయ కి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర క్లిక్ అయితే , మరోసారి అనసూయ పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోబోతుంది అని చెప్పొచ్చు. ఇకపోతే సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈమె లేటెస్ట్ వర్కౌట్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper