spot_img
Homeకరోనా వైరస్మళ్లీ లాక్ డౌన్ అంటూ జోరుగా ప్రచారం.. మూడు కోట్ల మందికి ముప్పు..?

మళ్లీ లాక్ డౌన్ అంటూ జోరుగా ప్రచారం.. మూడు కోట్ల మందికి ముప్పు..?

Corona lockdown
భారతదేశంలో మార్చి నెల తొలివారం నుంచి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..?

ఇప్పటేకే మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది. మార్చి నెల నుంచి మే నెల వరకు అమలైన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. లక్షలాది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా వ్యాపారులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో నష్టాలను మూటగట్టుకున్నారు. జూన్ నెల నుంచి అన్ లాక్ సడలింపులు అమలు కావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఎయిర్ పోర్ట్ మూసివేత ..?

ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తే తమ పరిస్థితి ఏమిటని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యాపారులు వాపోతున్నారు. మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తే మాత్రం మూడు కోట్ల మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యే అవకాశం ఉందని పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. మహారాష్ట్రలో మొదటి లాక్ డౌన్ వల్ల 10 లక్షల వ్యాపారాలు మూతబడ్డాయి.

మరిన్ని వార్తలు కోసం:ప్రత్యేకం

ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తే మాత్రం వ్యాపారులు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. హర్షల్‌ మిరాశీ అనే న్యాయవాది రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయకూడదని సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయకూడదని సూచించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Oktelugu Epaper