విజయసాయిరెడ్డి కొంత కాలం మౌనాన్ని ఆశ్రయించడంతో ఆయన బాధ్యతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా జరిగాయి. రాష్ట్రస్థాయిలో తనకు తోడుగా వుండాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు, చంద్రగిరిని కుమారుడు మోహిత్‌రెడ్డికి అప్పగించినట్టు ఇటీవల ఆయన ప్రకటించారు.
బీఆర్‌ఎస్‌పై రివర్స్‌గేర్ కార్యక్రమాలు రద్దయినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ చేతికి మరో అస్త్రం దొరికింది. బీఆర్‌ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ప్రస్తుత పరిణామాలు ఉండటం పార్టీ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. జన సంపర్క్ అభియాన్ ముగియగానే మళ్లీ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతామని పార్టీ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి విధ్వంసం చేయలేదన్నారు. టీడీపీ నాడు ప్రారంభించిన అభివృద్ధిని ఆపలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అభివృద్ధి జరగకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
కానీ ఓ బుడ్డోడు అంతకుమించిన షాట్ ను కనిపెట్టాడు. సూర్యకుమార్ నే మించిపోయాడు. తాజాగా ఓ గల్లీ క్రికెట్‌లో బుడ్డోడు ఆడిన క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లైయన్ బౌలింగ్ లోనే చటేశ్వర పుజారా 570 పరుగులు సాధించాడు. అదే బౌలర్ పై కోహ్లీ 511 పరుగులు వద్ద ఉన్నాడు. ఈ మ్యాచులో పుజారా రికార్డును కోహ్లి బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. పుజారా రికార్డ్ బద్దలు కొట్టడానికి 60 పరుగులు దూరంలో కోహ్లీ ఉన్నాడు.
అశ్విని వైష్ణవ్ గతంలో ఆయనో ఐఏఎస్ అధికారి. 1970లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జన్మించారు. 1991లో జోధ్‌పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్‌వీయూ) నుంచి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగులో గోల్డ్ మెడలిస్ట్.
గుంటూరు పార్లమెంట్ స్థానంలో కాపులు అధికం. వైసీపీ ఒకసారి కాపు, మరోసారి రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్ ఇచ్చి చేతులు కాల్చుకుంది. ఈసారి మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడును పోటీచేయించేందుకు నిర్ణయించింది.
అర్హుల పేరుతో ఎవర్నీ ఎలిమినేట్ చేయబోమని… నమ్మకం కలిగించేందుకు ముందుగానే కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. టీడీపీ తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణుల నోటీలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.
టీడీపీతో పొత్తునకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు టీడీపీ, ఇటు బీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం పొత్తుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో?
భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
ఈ సినిమాకి మొదట 'బ్రో' అనే టైటిల్ ని అనుకున్నారట. క్రింద క్యాప్షన్ 'ఐ డోంట్ కేర్'. అప్పట్లో సోషల్ మీడియా లో కూడా ఈ టైటిల్ బాగా ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా ఇదే టైటిల్ ని అనుకున్నారట.
భారీ రైలు ప్రమాదంలో ఓ ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రేమకు గుర్తుగా నిలిచిన కాగితాలు దర్శనమిచ్చాయి. కాగితాలపై బెంగాలీ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ కాగితాలు ఎవరో రాశారో తెలియదు గానీ డైరీలో నుంచీ చినిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరంపై దృష్టిపెట్టారా? అంటే సమాధానమే కరువు. సీఎం హోదాలో ఆయన ఐదుసార్లు ప్రాజెక్టు బాట పట్టారు.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రముఖులు స్వేచ్ఛగా పర్యటనలు సాగిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. చివరకు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో చంద్రబాబు, ఇతర విఐపీలు పర్యటించారు. కానీ వారి పర్యటనల పేరుతో రోడ్డుపై ఉన్న చెట్లను నరికివేయలేదు.
దేశంలో 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అని మనం విశ్లేషించాలి. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ ఇదే అంటున్నాడు. వాస్తవానికి గణాంకాలు చూస్తే మొత్తం డిఫెరెంట్ గా ఉంది.