ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి సాగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు. మొత్తం ఐదురోజులపాటు ఈ సమావేశాలు 30న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా మహమ్మారి తరువాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షత నిర్వహించే ఈ సమావేశంలో బీఏసీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Andhrapradesh assembly meetings from 30
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com