Hanuman Janaythi 2024: ప్రతీ ఏడాది చైత్రమాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. 2024 ఏడాదిలో ఏప్రిల్ 23న చిన్న హనుమాన్ జయంతిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయంతి వేడుకను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ ఆలయాలలతో పాటు రామాలయాల్లో జయంతి సందడి నెలకొంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామి వారి అనుగ్రహం పొందుతున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఆ రాశులు ఏవంటే?