spot_img
Homeట్రెండింగ్ న్యూస్చిన్నారితో సహా కారును దొంగతనం చేసిన యువకుడు.. చివరకు..?

చిన్నారితో సహా కారును దొంగతనం చేసిన యువకుడు.. చివరకు..?

Car Stolen

మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం వాహనాలను దొంగతనం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అమెరికాలో ఒక దొంగ కారును దొంగతనం చేశాడు. కారును దొంగలించి కారులో వెళుతుండగా దొంగకు కారులో పసిపిల్లాడు ఉన్నాడని అర్థమైంది. ఆ తరువాత ఆ దొంగ ఏం చేశాడు..? పసిపిల్లాడిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాడా..? లేదా..? తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే.

Also Read: ఆ గ్రామంలో వింత ఆచారం.. గొర్రెకు, పొట్టేలుకు వైభవంగా పెళ్లి..!

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌ ప్రాంతంలో శనివారం రోజున ఒక మహిళ నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకును తీసుకుని ఒక దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో మహిళ కారును రన్నింగ్ లో ఉంచడంతో పాటు చంటిపిల్లాడిని కారులో ఉంచింది. ఆ తరువాత దుకాణానికి వెళ్లి పాలు, మాంసం కొనుగోలు చేసింది. అదే సమయంలో ఒక దొంగ రన్నింగ్ లో ఉన్న కారును తీసుకొని వెళ్లాడు.

Also Read: జనవరి లో పుట్టిన వారికి వంకాయ రంగు అదృష్టమేనా..?

పాలు, మాంసం కొనుగోలు చేసిన తరువాత కారు పార్కింగ్ చేసిన చోట కనిపించక పోవడంతో మహిళ కంగారు పడింది. కారులో బాలుడిని గుర్తించిన వెంటనే దొంగ యూటర్న్ తీసుకుని కారును ఎక్కడ దొంగతనం చేశాడో అక్కడికే వెళ్లాడు. కారు ఓనర్ అయిన మహిళకు పిల్లాడిని వెనక్కు ఇవ్వడంతో పాటు పిల్లాడి విషయంలో తల్లి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమెను అరెస్ట్ చేయిస్తానని దొంగ బెదిరించాడు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఆ తరువాత మళ్లీ దొంగతనం చేసిన కారులోనే పారిపోయాడు. దొంగతనం చేసిన కారును మరో ప్రాంతంలో వదిలేసి దొంగ పారిపోయాడు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా ఆ దొంగ చాలా మంచి దొంగ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper