
Janhvi Kapoor: జాన్వీ కపూర్ స్కిన్ షోకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పచ్చిగా చెప్పాలంటే అడల్ట్ స్టార్స్ ని బీట్ చేసేలా ఆమె ఫోటో షూట్స్ ఉంటున్నాయి. బోల్డ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారింది. సినిమాలతో సంబంధం లేకుండా ప్రైవేట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. జాన్వీ తీరు శ్రీదేవి అభిమానులను హర్ట్ చేస్తుంది. జాన్వీ దారుణమైన బట్టలు ధరించి తల్లి పరువు తీస్తున్నారని వాపోతున్నారు.

తాజాగా జాన్వీ బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి టూమచ్ హాట్ గా కనిపించాడు. బాడీ కాన్ డ్రెస్ కట్ మరీ పైకి ఉంది. జాన్వీ ఫోటోలు చూసిన కొందరు సన్నీ లియోన్ కూడా సరిపోదు అంటున్నారు. నటిగా కనీస స్థాయికి చేరుకోని జాన్వీ… అందాల ప్రదర్శనలో మాత్రం అందరినీ దాటేసి ముందుకు వెళుతుంది. చూస్తుంటే జాన్వీ హీరోయిన్ గా కాకుండా హాట్ బాంబ్ ఇమేజ్ తో సెటిల్ అయ్యేలా ఉందంటున్నారు.

జాన్వీ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఇంతవరకు బ్రేక్ ఇచ్చే హిట్ పడలేదు. ఆమె అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ ఆఫర్ కేవలం శ్రీదేవి కూతురు అన్న కారణంగా ఆమెకు వచ్చింది. ఎన్టీఆర్ మనవడు, శ్రీదేవి కూతురు నటిస్తున్నారనే ప్రచారం కోసం ఆమెను ఎంపిక చేశారు. శ్రీదేవి నటించిన మొదటి సౌత్ ఇండియా మూవీ అంటే ఇతర భాషల్లో కూడా హైప్ ఏర్పడుతుంది.

ఇది జాన్వీకి గోల్డెన్ ఛాన్స్ అనాలి. ఎన్టీఆర్ 30 హిట్టయితే జాన్వీ కెరీర్ సెటిల్ అయినట్లే. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తే అవకాశం ఉంటుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. జాన్వీ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో మెప్పించనుందని సమాచారం.
ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. కాగా 2018లో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ధడక్ జాన్వీ నటించిన మొదటి చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్ లో ఓ హోటల్ లో శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించినట్లు వైద్యులు తేల్చారు. కూతురికి సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కోరిక తీరకుండానే శ్రీదేవి కన్నుమూశారు.