Homeఎంటర్టైన్మెంట్Jhanvi Kapoor: రహస్యంగా పెళ్లి చేసుకున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ హాట్ కామెంట్స్!

Jhanvi Kapoor: రహస్యంగా పెళ్లి చేసుకున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ హాట్ కామెంట్స్!

Jhanvi Kapoor: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉంటుంది. అందాల తార శ్రీదేవి కుమార్తె గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ , నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ని ఏర్పాటు చేసుకుంది. అయితే బాలీవుడ్ లో ఈమెకు ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ఒక్కటి కూడా రాలేదు. కానీ ఇప్పటి వరకు ఆమె బాలీవుడ్ […]

Jhanvi Kapoor: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉంటుంది. అందాల తార శ్రీదేవి కుమార్తె గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ , నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ని ఏర్పాటు చేసుకుంది. అయితే బాలీవుడ్ లో ఈమెకు ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ఒక్కటి కూడా రాలేదు. కానీ ఇప్పటి వరకు ఆమె బాలీవుడ్ లో చేసిన ప్రతీ సినిమాలో అద్భుతంగా నటించింది. అయితే రీసెంట్ గానే ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం లో హీరోయిన్ గా నటించి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న జాన్వీ కపూర్, ఈ ఏడాది రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని చరిత్ర తిరగరాసింది. అయితే రెండు చిత్రాల్లోనూ ఈమెకు సరైన పాత్ర దక్కలేదు, తీవ్రమైన విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

ఇది ఇలా ఉండగా జాన్వీ కపూర్ సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమెని మిలియన్ల సంఖ్యలో నెటిజెన్స్ ఫాలో అవుతుంటారు. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు కూడా మిలియన్ల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. అంతే కాదు సోషల్ మీడియా లో ఈమెపై నిత్యం ఎదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఈమెకు రహస్యం గా పెళ్ళైంది అంటూ సోషల్ మీడియా లో ఒక విస్తృత ప్రచారం జరిగింది. ఎందుకంటే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కానీ అసలు విషయం ఏమిటంటే అది ‘కల్కి బ్రైడ్ & గ్రూమ్ కాట్యూర్ 26’ అనే యాడ్ కి సంబంధించిన షూటింగ్ వీడియో అని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ బ్రాండ్ నిర్వాహకులు ధ్రువీకరించారు.

అవి కేవలం యాడ్ షూట్ కి సంబంధించిన వీడియోలు , ఫోటోలు మాత్రమే..జాన్వీ కపూర్ నిజంగా పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇకపోతే జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి, అదే విధంగా టాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె తన యాక్టింగ్ పొటెన్షియల్ కి తగ్గ సినిమాలు తెలుగు లో చేయడం లేదనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ఆమెలో చాలా టాలెంట్ ఉందని , మన టాలీవుడ్ డైరెక్టర్ ఆమెని కేవలం అందాల అరోబోతకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper